భుజము
వికీపీడియా నుండి
భుజము | |
---|---|
మానవుని భుజము రేఖాచిత్రం | |
మానవుని భుజము రేఖాచిత్రం | |
లాటిన్ | articulatio humeri |
గ్రే'స్ | subject #81 313 |
Dorlands/Elsevier | a_64/12161240 |
మానవుని శరీరంలోని రెండు భుజాలు (Shoulders) చేతుల్ని మొండెంతో కలుపుతాయి. మూడు కీళ్ళు, మూడు ఎముకలు, కండరాలతో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన చేతులు అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.
భాషా విశేషాలు
[మార్చు]తెలుగు భాష[1] ప్రకారంగా భుజము [ bhujamu ] bhujamu. [Skt.] n. The shoulder, the arm. భుజంగ భుక్కు bhujanga-bhukku. n. The snake-eater, i.e., a peacock, నెమలి. భుజగము, భుజంగము or భుజంగమము bhujagamu. n. A snake. పాము. భుజంగుడు bhujanguḍu. n. A libertine, a lover. భుజంగ ఏవజానీతె భుజగ చరణం సఖే the feet of a snake and the tricks of a lecher, are known to himself alone. "పగరాజుల భుజంగు బ్రహ్మినాయడు" Pal. 291. Brahmi Náyak who hast dishonoured all his foemen. భుజకీర్తి bhuja-kīrti. n. A certain ornament for the arm. బాహుపురి. భుజాంతరము the breast chest. రొమ్ము. Balaram. v. 71. భుజ శిరస్సు bhujasirassu. n. The shoulder, మూపు.
మూపు [ mūpu ] mūpu. [Tel.] n. The shoulder. భుజము. "కుడి మాపుపై చిన్ని గొడుగు చెన్నొదవ డాపల గమండలుదండములు వెలుంగ." Padma. vii. 176. "నీవలమూపులావు. మునునేలవహించిన నాగకూర్మగోత్రావనిభృద్ది శాకరుల కారయనూరట పట్టుగాదె." M. IV. ii. 191. మూపురము mūpuramu. n. A bull's hump. ఎద్దు యొక్క భుజ శిరము, కుకుదము.
ఇవి కూడా చూడండి
[మార్చు]- త్రిభుజం
- ఘనీభవించిన భుజం
మూలాలు
[మార్చు]మానవ శరీర భాగాలు | |
---|---|
శరీరంలో వ్యవస్థలు | జీర్ణ వ్యవస్థ · మూత్ర వ్యవస్థ · రక్త ప్రసరణ వ్యవస్థ · నాడీ వ్యవస్థ · శ్వాస వ్యవస్థ · పురుష జననేంద్రియ వ్యవస్థ · స్త్రీ జననేంద్రియ వ్యవస్థ · శోషరస వ్యవస్థ · అస్థిపంజర వ్యవస్థ |
తల, మెడ | మెదడు · ముఖం · చెవులు · కళ్ళు · నోరు · నాలుక · పళ్ళు · ముక్కు · స్వరపేటిక · గొంతు · లాలాజల గ్రంధులు · పియూష గ్రంధి · అవటు గ్రంధి (థైరాయిడ్) · పారాథైరాయిడ్ గ్రంధి |
వీపు | |
ఛాతీ | |
ఉదరము | జీర్ణకోశం · పేగులు (చిన్న ప్రేగు+పెద్ద ప్రేగు) · కాలేయం · ప్లీహము · క్లోమము · మూత్రపిండాలు
· అధివృక్క గ్రంధి (అడ్రినల్ గ్రంధి) · ఉండుకము (అపెండిక్స్) |
కటి | కటి (పెల్విస్) · త్రికాస్థి/త్రికము · గుదాస్థి/అనుత్రికము · అండాశయాలు
· ఫెలోపియన్ నాళాలు · గర్భాశయం · యోని · క్లైటోరిస్ · మూత్రాశయం · వృషణాలు · శుక్రకోశం · శుక్రవాహికలు · పౌరుష గ్రంథి · పురీషనాళము · గుదము · శిశ్నము |
కాళ్ళు, చేతులు | |
దంతములు |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.