1963 రాజ్యసభ ఎన్నికలు
వికీపీడియా నుండి
1963లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. భారత పార్లమెంటు ఎగువ సభగా పిలువబడే రాజ్యసభకు సభ్యులను ఎన్నుకోవడం కోసం ఎన్నికలు జరిగాయి.[1]
ఎన్నికలు
[మార్చు]వివిధ రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]1963లో జరిగిన ఎన్నికలలో కింది సభ్యులు ఎన్నికయ్యారు.వారు 1963-1969 కాలానికి సభ్యులుగా ఉన్నారు.పదవీ కాలానికి ముందు రాజీనామా లేదా మరణం సందర్బంలో మినహా 1969 సంవత్సరంలో పదవీ విరమణ చేసారు.
జాబితా అసంపూర్ణంగా ఉంది.
రాష్ట్రం - సభ్యుడు - పార్టీ
రాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ | వ్యాఖ్య |
---|---|---|---|
పుదుచ్చేరి | పి అబ్రహం | భారత జాతీయ కాంగ్రెస్ | ఆర్ |
ఉప ఎన్నికలు
[మార్చు]కింది ఉప ఎన్నికలు 1963లో జరిగాయి.
రాష్ట్రం - సభ్యుడు - పార్టీ
- మహారాష్ట్ర - వైబి చవాన్ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 021/02/1963 పదవీ కాలం 1966 ) రాజీనామా. 21/12/1963
- మద్రాసు - టి చెంగల్వరోయన్ -భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 09/08/1963 పదవీ కాలం 1966 వరకు )
- పశ్చిమ బెంగాల్ - ఆర్.కె. భువల్కా - ఇతరులు (ఎన్నిక 09/09/1963 పదవీ కాలం 1968 వరకు)
- రాజస్థాన్ - శారదా భార్గవ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 22/08/1963 టర్మ్ 1966 వరకు )
- ఉత్తర ప్రదేశ్ - శ్యామ్ కుమారి ఖాన్ -భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 11/12/1963 1966 వరకు )
- ఉత్తర ప్రదేశ్ - జోగిందర్ సింగ్ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 11/12/1963 పదవీ కాలం 1966 వరకు )
- ఉత్తర ప్రదేశ్ - కల్నల్ బి. హచ్. జైదీ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 11/12/1963 పదవీ కాలం 1964 వరకు )
మూలాలు
[మార్చు]- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original on 14 February 2019. Retrieved 28 September 2017.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.