For faster navigation, this Iframe is preloading the Wikiwand page for జార్ఖండ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా.

జార్ఖండ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి

జార్ఖండ్ రాష్ట్రం నుండి ఎన్నికైన ప్రస్తుత & గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం నుండి ఆరు సంవత్సరాల కాలానికి ఆరుగురు సభ్యులను ఎన్నుకుంటుంది. వారని జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు, 2002 నుండి రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికల నుండి. బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ప్రకారం ఆరు స్థానాలు జార్ఖండ్ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రం నుండి కేటాయించబడ్డాయి.2000 నవంబరు 15 నుండి బీహార్ సీట్లను 22 నుండి 16 సీట్లకు తగ్గించారు.[1]

ప్రస్తుత రాజ్యసభ సభ్యులు

[మార్చు]
పేరు[2] పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు పర్యాయాలు
సర్ఫరాజ్ అహ్మద్ JMM 2024 మే 04 2030 మే 03 1
ప్రదీప్ వర్మ BJP 2024 మే 04 2030 మే 03 1
మహువా మాజి JMM 08 జులై 2022 07జులై 2028 1
ఆదిత్య సాహు BJP 08 జులై 2022 07 జులై 2028 1
శిబు సోరెన్ JMM 2020 జూన్ 22 2026 జూన్ 21 3
దీపక్ ప్రకాష్ BJP 2020 జూన్ 22 2026 జూన్ 21 1

రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా

[మార్చు]

ఇంటిపేరు ద్వారా అక్షర జాబితా.

  • * రాష్ట్రం నుండి ఎన్నికైన ప్రస్తుత రాజ్యసభ సభ్యులను సూచిస్తుంది.
పేరు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు పర్యాయాలు గమనికలు
సర్ఫరాజ్ అహ్మద్ JMM 2024 మే 04 2030 మే 03 1 *
ప్రదీప్ వర్మ BJP 2024 మే 04 2030 మే 03 1 *
మహువా మజీ జేఎంఎం 08-జూలై-2022 07-జూలై-2028 1 *
ఆదిత్య సాహు బీజేపీ 08-జూలై-2022 07-జూలై-2028 1 *
శిబు సోరెన్ జేఎంఎం 2020 జూన్ 22 2026 జూన్ 21 3 *
దీపక్ ప్రకాష్ బీజేపీ 2020 జూన్ 22 2026 జూన్ 21 1 *[3]
సమీర్ ఒరాన్ బీజేపీ 2018 మే 04 2024 మే 03 1 [3]
ధీరజ్ ప్రసాద్ సాహు ఐఎన్‌సీ 2018 మే 04 2024 మే 03 3
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బీజేపీ 08-జూలై-2016 07-జూలై-2022 1
మహేష్ పొద్దార్ బీజేపీ 08-జూలై-2016 07-జూలై-2022 1
ఎంజె అక్బర్ బీజేపీ 03-జూలై-2015 2016 జూన్ 29 1 కెడి సింగ్ రాజీనామా- ఉపఎన్నిక
ప్రేమ్ చంద్ గుప్తా RJD 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 1
పరిమల్ నత్వానీ స్వతంత్ర 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 2
ప్రదీప్ కుమార్ బల్ముచు ఐఎన్‌సీ 2012 మే 04 2018 మే 03 1
సంజీవ్ కుమార్ జేఎంఎం 2012 మే 04 2018 మే 03 1
కెడి సింగ్ జేఎంఎం 08-జూలై-2010 07-జూలై-2016 1 రాజీనామా
ధీరజ్ ప్రసాద్ సాహు ఐఎన్‌సీ 08-జూలై-2010 07-జూలై-2016 2
ధీరజ్ ప్రసాద్ సాహు ఐఎన్‌సీ 2009 జూన్ 24 07-జూలై-2010 1 దిగ్విజయ్ సింగ్‌ రాడీనామా- ఉప -ఎన్నిక -
హేమంత్ సోరెన్ జేఎంఎం 2009 జూన్ 24 07-జూలై-2010 1 యశ్వంత్ సిన్హా రాడీనామా- ఉపఎన్నిక
పరిమల్ నత్వానీ స్వతంత్ర 2008 ఏప్రిల్ 10 2014 ఏప్రిల్ 09 1
జై ప్రకాష్ నారాయణ్ సింగ్ బీజేపీ 2008 ఏప్రిల్ 10 2014 ఏప్రిల్ 09 1
SS అహ్లువాలియా బీజేపీ 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 2
మాబెల్ రెబెల్లో ఐఎన్‌సీ 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 1
దిగ్విజయ్ సింగ్ జేడీయూ 2005 జూన్ 06 07-జూలై-2010 1 ఉపఎన్నిక - స్టీఫెన్ మరాండి రాజీనామా
స్టీఫెన్ మరాండి జేఎంఎం 08-జూలై-2004 07-జూలై-2010 1 అనర్హులు
యశ్వంత్ సిన్హా బీజేపీ 08-జూలై-2004 07-జూలై-2010 1 హజారీబాగ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు
దేవదాస్ ఆప్టే బీజేపీ 02-జూలై-2002 2008 ఏప్రిల్ 09 1 షిబు సోరెన్‌ రాజీనామా- ఉపఎన్నిక
అజయ్ మారూ బీజేపీ 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 1
శిబు సోరెన్ జేఎంఎం 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 2 రాజీనామా చేశారు
ఎస్.ఎస్. అహ్లువాలియా బీజేపీ 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 1
ఆర్కే ఆనంద్ ఐఎన్‌సీ 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 1
అభయ్ కాంత్ ప్రసాద్ బీజేపీ 2002 జూన్ 05 07-జూలై-2004 1 ఉపఎన్నిక - దయానంద్ సహాయ్ మరణం
దయానంద్ సహాయ్ స్వతంత్ర 19-జూలై-2001 07-జూలై-2004 1 షిబు సోరెన్‌ రాజీనామా- ఉపఎన్నిక- గడువు ముగిసింది
శిబు సోరెన్ జేఎంఎం 08-జూలై-1998 07-జూలై-2004 1 రాజీనామా
పరమేశ్వర్ కుమార్ అగర్వాలా బీజేపీ 08-జూలై-1998 07-జూలై-2004 1
వెన్నెల ధమ్మవీరియో ఆర్జేడీ 2000 నవంబరు 15 2002 ఏప్రిల్ 09 1
ఒబైదుల్లా ఖాన్ అజ్మీ జనతాదళ్ 10-ఏప్రి-1996 2002 ఏప్రిల్ 09 1

మూలాలు

[మార్చు]
  1. "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
  2. "రాష్ట్రాల వారీగా జాబితా". rajyasabha.nic.in. }
  3. 3.0 3.1 The Economic Times (4 January 2024). "68 Rajya Sabha members to retire in 2024". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
జార్ఖండ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?