For faster navigation, this Iframe is preloading the Wikiwand page for హథీరాం బావాజీ.

హథీరాం బావాజీ

వికీపీడియా నుండి

హథీ రాంజీ బాబా [1], సా.శ. 1200 కాలంలో ఉత్తర భారతదేశం వచ్చిన రాథోడ్ రాజ్య స్థాపకుడు శ్రీ బుద్ధదేవుడి అంశం తో పుట్టిన శ్రీ బుద్దా గోనే మహారాజ్, గొనెంద్ర దేవుడు, గొనెంద్ర స్వామి కొడుకె ఈ హథీ రామ్ తిరుమల కు వచ్చిన భక్తుడు. ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీ రాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం రోజు[2][3].

శ్రీ హథీరాం బావాజీ ఆలయం వేదాంత పురం హతిరం ఘాట్ విద్యుత్ నగర్ తిరుపతి రూరల్,
శ్రీహతిరం బావాజీ ఆలయం
[[File:Hatiram ji Balaji.jpg 

శ్రీ హథీ రాంజీ బాబా ఆలయం, తిరుమల

స్వామి వారితో హథీ రాంజీ బాబా చిత్రంలో పాచికలు


ఆంధ్రప్రదేశ్ లో స్థానం

భౌగోళికం భౌగోళికాంశాలు 13°40′59.7″N 79°20′49.9″E / 13.683250°N 79.347194°E దేశం భారతదేశం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జిల్లా తిరుపతి స్థలం హథీ రామ్ బావాజీ మఠం ఎత్తు 953 మీ. (3,127 అ.) సంస్కృతి దైవం హథిరామ్ బావాజీ, విష్ణుని భక్తుడు ముఖ్యమైన పర్వాలు బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వాస్తుశైలి నిర్మాణ శైలులు ద్రావిడ శైలి దేవాలయాల సంఖ్య 1 శాసనాలు కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు చరిత్ర, నిర్వహణ

దేవస్థాన కమిటీ హథిరామ్ బాబా, తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి|frameless|స్వామి వారితో హథీ రాంజీ బాబా చిత్రంలో పాచికలు]]
స్వామి వారితో హథీ రాంజీ బాబా చిత్రంలో పాచికలు
హథీరాం బావాజీ is located in ఆంధ్రప్రదేశ్
హథీరాం బావాజీ
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు13°40′59.7″N 79°20′49.9″E / 13.683250°N 79.347194°E / 13.683250; 79.347194
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
స్థలంహథీ రామ్ బావాజీ మఠం
ఎత్తు953 మీ. (3,127 అ.)
సంస్కృతి
దైవంహథిరామ్ బావాజీ, విష్ణుని భక్తుడు
ముఖ్యమైన పర్వాలుబ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ శైలి
దేవాలయాల సంఖ్య1
శాసనాలుకన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు బంజారా సాంస్కృతిక సాంప్రదాయాలతో వేషధారణ లు అంటే స్వామివారికి చాలా ఇష్టం
చరిత్ర, నిర్వహణ
దేవస్థాన కమిటీహథిరామ్ బాబా వేదాంతపురం హతిరాంబాజి ఘాట్ విద్యుత్ నగర్ తిరుపతి రూరల్ న్యూ కన్స్ట్రక్షన్ దేవాలయం , తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి

మరొక విషయం పూర్వము నుంచి హథీ రామ్ దేవాలయం వాసుదేవుడి నిలయం (విష్ణు మూర్తి అవతారం ఐన శ్రీ కృష్ణుడు తండ్రి )[4] కథ ప్రకారం ఇతని గురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతని గదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీ వారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చినా ఇంద్ర దేవుడు గజేంద్రుడు అయినా ఏనుగు చెఱకు గడలన్నీ తినివేశాడు. బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.

బంజారా సంత్ హతిరామ్ జీ కలియుగంలో విష్ణువుని భక్తుడు

స్వామి వారితో పాచికలు ఆడిన హథీరాంజీ బాబా

[మార్చు]
హథీరాం జీ స్వామి వారితో పాచికలాడుతున్న దృశ్యం, తిరుమలలోని ఒక చిత్రం

బంజారాలు సూర్య వంశ క్షత్రియులు గా పిలవ బడే కుల దేవుని కొన్ని అవతారలు (బంజారాల రాజధాని రాజస్థాన్) ఇంద్ర బటారిక (కర్ణాటక చాలుక్య రాజ్యం) గోనే(ఆవుల మంద) రుద్రదేవుడు (శిల్ప బ్రహ్మ )తూర్పు చాలుక్యూడైనా వెయ్యి స్తంభాల గుడి త్రికూట లేదా త్రిలింగం 1, ఇంద్ర లింగం 2, విష్ణు లింగం,3, శివ లింగం గుర్తు గా ఆలయం భారతదేశంలో తిరుమల తిరుపతి శ్రీ బాలాజీ భగవాన్ మహా భక్తుడు శ్రీహతీ రామ్ బావాజీ తొలి దేవాలయం విద్యుత్ నగర్ తిరుపతి!!

----------------------------------------

మానవ సమాజంలో నవవిధ భక్తి మార్గాలలో నడిచి తరించే మహా భక్తులు ఉన్నారు వారిలో సప్తగిరుల పైన 12 సంవత్సర

ములు భక్తి జ్ఞాన వైరాగ్యముల

తో వనయోగ దీక్షితుడై కందమూలాలు బచించి రామ పత్రాన్ని సేవించి తన ధ్యాన మార్గాన్ని సప్తగిరులపైనే 108 తీర్థాలను సేవించి ఆ దైవంలో ఐక్యత నందిన వారే శ్రీ హాతి రామ్ బావాజీ ఉత్తరాది నుంచి తీర్థయాత్రలకు వచ్చి 99 వ సంవత్సరములో జీవ సమాధి అయినారు అటువంటి మహా భక్తుని మఠము నందు అతని విగ్రహ ప్రతిష్ట లేదు?

శ్రీ హాతిరామ్ బా వాజీ జీవ సమాధి దగ్గర పాచికలు ఆడుతున్న ఫ్లెక్సీ పోస్టు మాత్రమే ఉంది కానీ బాలాజీ భగవాన్తో పాచికలు ఆడుతున్నట్లు విగ్రహ ప్రతిష్టలు లేవు?

తిరుమలలో అతని ఫోటోలు సదా ఫోటోలో విక్రయించే అంగళ్ళలో లేవు?

అతని చరిత్ర సంపూర్ణతగా ఎక్కడే గాని కనిపించడం లేదు?

శ్రీ బాలాజీ పరమ భక్తుడు బా వాజీ తన భర్త జనులకు ఆశ్రమము అన్నదానము వారికి సత్సంగము భక్తి మార్గములో దింపినారు ఆ రోజుల్లో రాజులు మహారాజులు దాతలు మహాదాతలు అతని శిష్యులై భక్తి సామ్రాజ్యాన్ని స్థాపించారు?

తిరుమల పైన హాతిరామ్ మఠము శ్రీ గిరిధర్మాయులు భక్తి ప్రపత్తులతో ఆ భవనాన్ని మఠముగా మార్చి బావాజీకి అంకితం చేశారు ఆ రోజు నుంచి సాధువు సంత్ భక్తజనులు అతని దర్శనానికి నలు దిశల వచ్చేవారు?

అక్కడ అన్ని వసతులు బంజారా కులములో పాటలు నాట్యాలు నంగారా వాయిద్యాలు బంజారా సమాజానికి ఏ లోటు రాకుండా చూసుకునేవారు?

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తొలిసారిగా బంజారా భాషలో బాలాజీ బాలాజీ అని ప్రార్థించారు ఆ రోజు నుంచి నేటి వరకు బంజారా లందరూ వ్రత దీక్షలతో ఆరాధించి తరిస్తున్నారు?

ప్రతి ప్రశ్నకు జవాబు ఉండవచ్చు లేకపోవచ్చు కావున నేటి తరంలో ఆ భగవంతుని ఆరాధించే మార్గము లేక విద్యుత్ నగర్ లో తొలిసారిగా శ్రీ బాలాజీ భగవాన్ మహాభక్తు డు శ్రీ హాతి రామ్ బావాజీ దేవాలయము ప్రతిష్టించిన బంజారా లందరూ భక్తితో ఆరాధిస్తూ ఉన్న ఆ దేవాలయాన్ని కష్టపడి అభివృద్ధి తెచ్చుటకు దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ బి శివ నాయక్ ఆలయ కమిటీ సభ్యులు చేసిన భక్తి ఆధ్యాత్మిక మార్గాన్ని సమాజానికి చూపినారు ఇదేనా నేరమా?

ఇప్పటికే 596 సంవత్సరాలు గడిచినది మరియు తిరుమల తిరుపతి మఠల యందు వారికి విగ్రహ ప్రతిష్టలు లేవు దిగువ తిరుపతి విద్యుత్ నగర్ లో ఆ దేవుని భక్తుని ఆలయము అగమ శాస్త్ర ప్రకారం హోమ యజ్ఞాలు చేసి ప్రాణ ప్రతిష్ట చేసినది సమాజానికే కదా?

చిన్న పరీక్షలు పెద్ద పరీక్షలు వస్తూ ఉంటాయి శ్రీ హాతిరాం బావాజీకి ఎన్నో పరీక్షలు వచ్చిన అతను ఆ దైవ సాక్షాత్కారముతో ఆ పరీక్షలు ఏమీ చేయలేదు అలాగనే సత్సంకల్పముతో ఈ గొప్ప కార్యాన్ని చేపట్టాలి బంజారా లందరూ కాదు కుల మత వర్గ భేద లింగాలు లేకుండా అన్ని కులాల వారు ఆ రోజుల్లో దాతలు మహాదాతలు శిష్యులుగా మారిన చరిత్రలు ఉన్నాయి కావున ఇవి అన్నియు నీటిపై రాసిన రాత లాగనే ఉంటాది మరియు చిరు తిరుపతి తిరుమల బంజారా వాసులు చేసిన తొలిసారిగా బంజారాల ఆరాధ దైవం హాతి రాం బావాజీ అభయ హస్తములతో వరాలు ఇస్తున్నారు అన్ని మతాల వారికి ఆదుకుంటాడు కావున అందరూ ఏకమై ముందుకు సాగాలని ఇటువంటి గొప్ప కార్యాలను చేయుటకు దైవబలం తోడై ఉంటుంది ఎవరో ఏమో చెప్పినారని నిరుత్సాహ పడకూడదు ధైర్యముతో దైవమును నమ్ముకుని చేయాలని ప్రార్థన

అందరికీ కనువిప్పు కలిగే సమయం వస్తుంది భారతదేశంలోని భక్తజనులందరూ ఆ దైవం కృపతో ఈ కార్యాన్ని ముందుకు సాగించాలని దేవాలయ కమిటీకి కోరడమైనది జై బాలాజీ జై హాతిరామ్ గోర్ భాయ్ సేన రామ్ రామ్ గురువాణి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గురూజీ సేవ మాల/హాథిరాం మాల గురూజీ సేవాగడ్ అనంతపురం జిల్లా. సృష్టి,పాలి స్థితి,లయ,అతని కోట మహబూబ్ నగర్ ఘనపూర్ కోట , అతనే గోనెమహరాజ్,గోనే బుద్దా,గోనేంద్ర స్వామి,గోనేంద్రుడు,గోనెంద్ర,గోనే దేవుడు, బాలాజీ,(అంటే 12 సంవత్సరాల బాల వయస్సు లో హథీ రామ్ బావాజీ కి దర్శనం ఇచ్చాడు ) పేర్లతో పిలవబడతాడు,ఇతని కుమారుడే హథీ రామ్ బావాజీ! బల్జా, బలియావాల్ ,బంజారా, లంబాడీ ఇలా క్రమంగా మారిపోయిన పేర్లు హథీరాంజీ తో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తున్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలో ఉన్నదనీ కూడా ఒక కథనం ఉంది.ఈస్టిండియా కంపెనీ వారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలుగ జేసుకోకూడదని నిర్ణయించుకొన్న తరువాత ఈ కథనం ఆధారంగా 1843 సంవత్సరంలో ఆర్కాటు జిల్లా కలెక్టరు సనదు (ఉత్తర్వు) తో తిరుమల నిర్వహణను హథీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు.[5][6]

బంజారా భక్తుల దర్శనం

[మార్చు]
తిరుపతిలోని హాతీరాం బాబా మఠం

1932లో తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం అమలులోకి వచ్చింది. అంతకు మునుపు మహంతుల ఆధీనంలో ఉండేది. హథీరాంజీ మఠానికి పెద్ద సంఖ్యలో బంజారాలు,సుగాలీలు, లంబాడీ భక్తులు భారతదేశం నలుమూలలా లో నుండి దర్శనం చేసుకోవటానికి వస్తారు. బంజారాలు,సుగాలీలు, లంబాడీలు హథిరాంజీ తమ తెగకు చెందినవాడని భావిస్తారు. అందువలన తిరుమలలో దర్శనమైన వెంటనే హథిరాంజీ ఆశీర్వాదం పొందడానికి మఠానికి వస్తారు. మఠంలో బంజారాలకు ఉచిత బస ఏర్పాట్లు ఉన్నాయి. తెలివిగా బంజారాల వసతి గృహం విశ్రాంతి గృహాలు తిరుపతిలో పూర్వీకుల నుంచి వస్తున్న వసతి పట్ల ఇప్పుడు ఉన్న మఠానికి సంబంధించిన కసోడియన్స్ వాళ్లు బంజారాలకు దూరం చేస్తున్నారు ఇంత గొప్ప భక్తితో భక్తి శ్రద్ధలతో ముడుపులు చెల్లించే కొరకు తిరుమల తిరుపతి చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలాజీ బాలాజీ గోవిందా గోవిందా అంటూ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా ఇంత గొప్ప ఆధ్యాత్మికంగా ఉన్న ప్రదేశాన్ని కి దర్శించుకోవడానికి బంజారా సుగాలి లంబాడ ఉత్తర భారత దేశంలో ఉన్న బంజారా లందరూ శ్రీ స్వామి హాథిరాం బావాజీ బంజారా ఆరాధ్య దైవంగా ఉన్న బంజారాలకి ఈరోజు స్వామివారి ఆలయం స్వామివారి విగ్రహాన్ని కూడా దర్శించుకుండే పరిస్థితి ఈరోజు హతిరాం బావాజీ అని పేరు తప్ప స్వామివారికి ఎటువంటి ధూప దీప నైవేద్యాన్ని కూడా ఇవ్వని పరిస్థితి అందుకే తిరుమల తిరుపతి లో వేదాంతపురం స్వామి వారి ఆలయం నిర్మాణం కై తిరుపతికి చెందిన ఒక భక్తుడు బంజారా బిడ్డ బుక్యా శివనాయక్ తండ్రి వక్కిల్ నాయక్ తల్లి శాంతమ్మ ఒక మారుమూల తాండ పుట్టి హతిరాం బాబాజీ యొక్క ఆశయం మేరకు బంజారాల ఆశ మేరకు ఒక ఆశ్రమాన్ని ఆశయంగా తీసుకొని స్వామివారి ఆలయాన్ని నిర్మాణం చేయాలని దాదాపు పది సంవత్సరాలుగా ఎంతోమంది అధికారులను సందర్శించడం జరిగింది. B శివ నాయక్ ఆలయాన్ని నిర్మాణం చేయడం స్వామివారిని ప్రత్యేకతగా ప్రతిష్టించడం బంజారాలో అదృష్టంగా భావించారు బి .శివ నాయక్ తండ్రి బి.వకిల్ నాయక్ కుమారులు వ్యవస్థాపక ధర్మకర్తగా చరిత్రను అరికట్టారు స్వామి వారి ఆలయం దాదాపు 2360 చదరపు అడుగుల్లో ఆలయ నిర్మాణం చేయడం బంజారాలో వేషధారణలు నృత్యాలు నాటకాలు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆచార వ్యవహారాలను పునస్కరించుకుంటూ ఆలయంలోని ప్రతిరోజు స్వామి వారి అభిషేకం ప్రతి శనివారం భోగ్ బండారు కార్యక్రమం భక్తాదులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది కావున బంజారా బంజారాలో హాథిరాం బావాజీ ఆలయాన్ని చేరుకుని దర్శించుకోవాలని కోరారు [7]

హథీరాంజీ మఠం భూములు

[మార్చు]

తిరుపతి లోని హథీరాం బాబా మఠానికి సంబందించిన 2500 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ మఠం భూములు అక్రమణకు గురి ఆవుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించింది. మఠ మాహంతులు సుప్రీంకోర్టు ను ఆశ్రయించడంతో తదుపరి విచారణ పూర్తియ్యేంత వరకు అమ్మడానికి వీలు లేదని తేల్చి చేపింది[8][9]. శ్రీ స్వామి హాథిరాం బావాజీ వారు ఉత్తర భారతదేశం బంజారా తెగలు చెందిన వారు అని పూర్వికులు వారిని బంజారా ఆరాధ్య దైవంగా భావిస్తారు అదే కాకుండా హథిరాం బావాజీకి ఎన్నో వేల ఎకరాలు భూములు ఉన్నయి వివిధ రాష్ట్రాలలో కూడా హతిరాం బాబాజీ వారి ఆస్తులు ఉన్నయి ఈ విషయం అందరికీ తెలిసినది కానీ హథిరాం బావాజీ వారు శ్రీవారితో పాచికులాడిన వారికి ఇప్పటివరకు ఆలయ నిర్మాణం గానీ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట గాని జరగడం లేదు కాగా బంజారాలను ఏకమై తిరుపతిలోని వేదాంతపురం హతిరాం బావాజీ ఘాట్ లో స్వామివారి ఆలయం చదరంగం 76, కీ 30

అడుగుల పొడవు వెడల్పుతో ఆలయ నిర్మాణం జరుగుతున్నది ఆలయానికి బంజారా బిడ్డలు ఏకమై వారిలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త B శివ నాయక్ గా గౌరవనీయులు ఐపీఎస్ డి టి నాయక్ ఆలయ గౌరవ అధ్యక్షులు గుండాల్ నాయక్ అధ్యక్షులు చలపతి నాయక్ ట్రెజరర్ హరి బాబు నాయక్ ఆలయ పరిస్థితుల పట్ల చిన్న శివా నాయక్ ఆలయానికి ఇరువైపులా ముడే కుసుమ హరి నాథ్ B ప్రసాద్ నాయక్. ఎం సామ్రాజ్ నాయక్ తండావాసులు అందరూ కలిసి ఈ యొక్క హతిరాం బావాజీ ఆలయం నిర్మాణం వేగంగా జరుగుతున్నది ఇంత గొప్ప మహనీయుని ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయ నిర్మాణం చేయడం బంజారాల యొక్క ఆశయాలను నిర్వహించడంలోని గొప్ప చరిత్ర బంజారా రాజు వంశంలో పుట్టి బంజారా బిడ్డలకు ఆరాధ్యంగా నిలిచి వారి యొక్క స్థితిగతులను ఆధ్యాత్మికంగా ఉండాలని బంజారా సాంప్రదాయాలు బంజారాల నృత్యం వేషధారణం బండారు కార్యక్రమాలు ఎన్నో ఈ ఆలయం వద్ద ప్రతి శనివారం జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం ప్రత్యేకత శ్రీవారితోనే పాచికులాడిన హథిరాం బావాజీ వారు ఎన్నో కోరికలను తీర్చు భక్తాదులకు అన్నివేళలా స్వామి వారిని ప్రత్యేకతను ఇస్తూ ఉంటారు గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం స్వామివారి ఆజ్ఞాపించడంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది స్వామి వారు హథిరాం బావాజీ ఆలయ ప్రాణంగంలో బంజారాలకు విడితిగది విశ్రాంతి గది నిర్వహించినట్లు వ్యవస్థాపక ధర్మకర్త బుకే శివ నాయక్ తెలిపారు ఇంత గొప్ప చరిత్ర ఉన్న హథిరాం బాలాజీ కి బంజారాల ఆరాధ్య దైవంగా భావిస్తున్న జాతి పట్ల దూరం చేస్తూ ఆలయ నిర్మాణం చేయలేదని 15 కోట్ల జనాభా ఉన్న బంజారాలకు దూరంగా మారింది అని రోజు హతిరాంబాజిని దర్శించే భక్తాదులను కలిసి తెలుసుకోవడం జరిగింది చరిత్రలో మారుతున్న 15 శతాబ్దాలు మారిన స్వామి వారి ఆలయమే లేనందు అనే భావన కలిగి ఉంది స్వామి వారు హతిరాం బావాజీని తో పాచికలాడి పరమ భక్తుడుగా నిలిచిన హథిరాం బావాజీకి జాతిని చూసి దూరం చేయడంలో బాధాకరమని తెలపడం జరిగింది ఎన్నో మఠాలను నిర్మాణం చేసి వారి సాధుసంతులకువై ఆలయాల నిర్మాణం చేయడం ఉదాహరణకు సాయిబాబా. రాఘవేంద్ర స్వామి.. ఇంకా ఎన్నో మఠాలను చేయడం వెంకటేశ్వర స్వామిని సంకీర్తనం పాడిన అన్నమయ్య అని ఆరాధించడం స్వామివారిని ప్రసాదం చేయడం నికి ముందుగా ఉన్న వెంగమాంబ ఎంతోమందిని స్వామివారితో స్నేహంగా ఉన్న వారిని అనేక విధాలుగా ఆలయాలు ఆశ్రమాలు వివిధ భోజనశాల నిర్మాణం భాగంలో వారి పేర్లను ముద్రించబడ్డాయి కానీ హథిరాం బావాజీ 1932 సంవత్సరంలో నే తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ ఇప్పటివరకు దేవస్థానం స్వామివారి ఆలయం గానీ నిర్మాణం చేయడంలో తిరస్కరించిందనేసి పూర్వీకులు చెప్తున్నారు కానీ ఈరోజు వేదాంతపురంలో స్వామివారి ఆలయం ఎంతో అభివృద్ధితో బంజారా యొక్క ముద్దుబిడ్డ బుక్వా శివా నాయక tirupathi ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం నిర్మాణం చేయడం జరుగుతుంది

మూలాలు

[మార్చు]
  1. "ఈ బాబా రామపత్రంతోనే వందల ఏళ్లు జీవించారట!". Samayam Telugu. Retrieved 2024-08-25.
  2. "Story of Hathiram Baba and Tirupati Balaji Temple". Retrieved 2024-08-25.
  3. Shankar, Anuradha ShankarAnuradha. "Hathiram Baba Math". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-08-26.
  4. God inside out: Śiva's Game of Dice By Don Handelman, David Dean Shulman పేజీ.106
  5. The Tirumala Temple By N. Ramesan
  6. The Madras law journal, Volume 17 పేజీ.237
  7. Recent trends in historical studies: festschrift to Professor Ravula Soma Reddy By A. Satyanarayana, Pedarapu Chenna Reddy, Ravula Soma Reddy పేజీ.227
  8. Bharat, E. T. V. (2024-02-10). "తిరుపతిలోని హథీరాంబాబా మఠం భూముల విక్రయంపై సుప్రీం స్టేటస్‌కో". ETV Bharat News. Retrieved 2024-08-25.
  9. "ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. నో చెప్పిన సుప్రీం కోర్టు". Samayam Telugu. Retrieved 2024-08-25.

వనరులు

[మార్చు]
  • తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002) - వ్యాసంలో అధిక భాగం ఈ పుస్తకంనుండి తీసుకోబడింది.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
హథీరాం బావాజీ
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?