For faster navigation, this Iframe is preloading the Wikiwand page for సహాయం:మూస.

సహాయం:మూస

వికీపీడియా నుండి

మూస అంటే ఏదైనా పేజీలో ఇముడ్చగల మరో పేజీ. కంప్యూటరు ఆదేశావళి (ప్రోగ్రాము కోడు) లో పెట్టే #include అనే ఆదేశం వంటిదే ఇది.

ఈ పేజీ, మీడియావికీలోని మూసలకు సంబంధించిన వనరు. మూస గురించి సంక్షిప్త పరిచయం కోసం సహాయము:మూస గురించి క్లుప్తంగా పేజీ చూడండి.

గమనిక: ఈ పేజీకి సంబంధించిన అసలు కూర్పు మెటా-వికీపీడియా లోని m:Help:Template పేజీలో ఉంది. మూసల పరీక్షా ప్రదర్శనలు ఆ పేజీలో పనిచేస్తాయి, ఇక్కడ పనిచెయ్యకపోవచ్చు.

ప్రాథమికం

[మార్చు]

మూస నేంస్పేసు అంటే "మూస:" అనే ఆదిపదం కలిగి ఉండే నేంస్పేసు

ఈ నేంస్పేసులో ఉండే పేజీని మూస అంటారు. అలాంటి పేజీలోని కంటెంటును ఇతర పేజీల్లో ఇమిడ్చేందుకు వీలుగా తయారు చేస్తారు.

"మూస:పేరు" అనే మూసను ఇతర పేజీల్లో ఇముడ్చేందుకు ఇలా రాయాలి: ((పేరు)). దీన్ని మూస ట్యాగు అంటారు.

ఉదాహరణ: అ,ఆ ((మూనా)) అచ్చులు (((మూనా)) మూసను ఉదాహరణగా తీసుకుని మూసను ఎలా వాడాలో చెప్పడం)

అది ఇలా కనిపిస్తుంది: అ,ఆ లు అచ్చులు.

వికీటెక్స్టులో ఇలా రాస్తే మూసలో ఉన్న కంటెంటు గమ్యం పేజీలో కనిపిస్తుంది. మూసను ఇలా రాయడాన్ని కింది విధాలుగా కూడా అనొచ్చు:

  • మూసను పిలవడం (calling the template)
  • మూసను చేర్చడం (including the template)
  • మూసను ట్రాన్స్ క్లూడు చెయ్యడం (transcluding the template)
  • మూసను వాడడం (using the template)
  • మూసను ఇముడ్చడం (embedding the template)

మూసకు లింకు ఇచ్చేందుకు మామూలుగా వికీలింకు ఎలా ఇస్తామో అలా రాయడమే: [[మూస:పేరు]].

"మూస:పేరు" అనే పేజీ లేకపోతే, ((పేరు)), [[మూస:పేరు]] లాగా పని చేస్తుంది. దాన్ని నొక్కినపుడు అ పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. మూస తయారు చేసే ఒక పద్ధతి.. ముందు ట్యాగు పెట్టడం, తరువాత ఆ లింకును అనుసరించడం.

పేరు ఏదైనా నేంస్పేసుతోగానీ, లేక కోలనుతో గానీ మొదలైతే దానికి ముందు "మూస:" రాదు. ఆ విధంగా ఏ పేజీనైనా మూసలా వాడుకోవచ్చు. (ముందు కోలను ఉంటే, దానర్థం అది మొదటి నేంస్పేసులోదన్నమాట.)

మూసను పిలిచేందుకు ఇది ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అన్నమాట. ఏదైనా చరరాశి పేరుతో ఘర్షణ వచ్చినపుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

మూస నేంస్పేసులోలేని పేజీలను మూసగా వాడడంలో కింది ఉపయోగాలున్నాయి.

  • మీడియావికీ నేంస్పేసులోని సిస్టము సందేశాలు
  • సభ్యులు మూసలపై చేసే ప్రయోగాల కోసం
  • ఓ పేజీలోకి అదే నేంస్పేసులోని ఇతర పేజీలను చేర్చేందుకు. ఉదాహరణకు ((((NAMESPACE)):((PAGENAME))/చెయ్యాల్సినవి)).

ఓ మూస మరో మూసను పిలవవచ్చు. ఓ మూస తననే మళ్ళీ పిలిస్తే, ఆ పిలుపు ఒక స్థాయికే పనిచేస్తుంది. అయితే, మూసలు మళ్ళీ మళ్ళీ పిలవదలచిన మూసకే దారిమార్పు చేస్తే, మూస కంటెంటును మళ్ళీ మళ్ళీ రాయకుండా రికర్షను సాధించవచ్చు.

మూసలో ఉండే చరరాశి మూస గమ్యం పేజీలోకి చేరాకే విలువ కట్టబడుతుంది. అంటే ((PAGENAME)) అనే చరం మూసలో ఉందనుకోండి. దాని విలువ ఆ మూస పేరే. ఆ మూసను ఏదైనా పేజీలోకి పిలిచినపుడు, పిలిచే పేజీ పేరే వస్తుంది, మూస పేరు కాదు.

పేజీలో వాడిన మూసల జాబితా దిద్దుబాటు పేజీలో దిగువన కనిపిస్తుంది. దీని గురించి కొన్ని విశేషాలు:

  • విభాగం దిద్దుబాటు పేజీలో ముందు పూర్తి జాబితా కనిపిస్తుంది. అంటే ఇతర విభాగాల్లో వాడిన మూసలు కూడా నన్నమాట. సరిచూడు నొక్కినపుడు, విభాగంలో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి.
  • అలాగే పేజీ యొక్క పాత కూర్పును దిద్దుబాటు చేసేటపుడు, ముందు ప్రస్తుత కూర్పుకు సంబంధించిన జాబితా కనబడుతుంది. సరి చూడు నొక్కినపుడు, అప్పటి కూర్పుకు సంబంధించిన మూసల జాబితా కనిపిస్తుంది.
  • మూసను #if, #ifeq, #ifexist, #ifexpr, #switch వంటి షరతుల ఆధారంగా ఇమిడ్చినపుడు, షరతులకు తగ్గ స్థితి లేనప్పటికీ వాటిని ఇమిడ్చినట్టుగానే భావించి, మూసలను జాబితాలో చూపిస్తుంది.
  • మూస పేరులో ఏదైనా ఎక్స్ ప్రెషను (ఏదైనా చరరాశి వంటిది) వాడవచ్చు. ఉదాహరణలు:
    • ((ఇవ్వాళ్టి తేదీ: ((CURRENTDAY)))), - మూస:ఇవ్వాళ్టి తేదీ: 7 అని కనిపిస్తుంది.
    • ((((#ifexist:Template:అ|అ|x1))|మూస లేదు)), -

If you defined parameters such as ((Template sandbox|First|Second|name="Named")):

First
మూస లేదు
Second
(({2))}
Name
(({name))}

అని కనిపిస్తుంది. పై సందర్భాల్లో ప్రస్తుతమున్న మూస పేరు కనిపిస్తుంది.

Noinclude, includeonly

[మార్చు]

<noinclude>, </noinclude> ల మధ్య ఉన్నదేదైనా ఆ పేజీని నేరుగా చూసినపుడు మాత్రమే కనిపిస్తుంది. ఏ పేజీలో నైతే ఆ మూసను పిలిచామో ఆ పేజీలో కనబడదు. వినియోగాలు:

  1. మూసలను వర్గీకరించేందుకు.
  2. ఇతర భాషల్లోని అదే మూసకు లింకు ఇచ్చేందుకు
  3. మీడియావికీ నేముస్పేసు లోని పేజీలకు

దీనికి వ్యతిరేకమైనది <includeonly>. <includeonly>, </includeonly> ల మధ్యనున్న పాఠ్యం మూసను నేరుగా చూసినపుడు కనబడదు. ఆ మూసను పిలిచిన పేజీలో మాత్రమే కనిపిస్తుంది. వినియోగాలు:

  1. ఆ మూసను వాడే అన్ని పేజీలను, ఆ మూసను కాకుండా, ఒక వర్గం లోకి చేర్చేందుకు.
  2. మూస పేజీ గందరగోళంగా లేకుండా చెయ్యడం

మామూలు విషయానికీ ఈ ట్యాగుల్లోని విషయానికీ మధ్య ఉండే ఖాళీలు, కొత్త లైన్లూ మామూలు విషయానికే చెందుతాయి. అలా వద్దనుకుంటే ట్యాగు అదే లైనులో వెంటనే మొదలు పెట్టాలి:

<noinclude>ఇది </noinclude>బాగానే ఉంది<includeonly>, మూత ట్యాగులు </includeonly><noinclude>
అంత క్రిటికలేమీ కావు, కానీ తప్పక రాయాలి.</noinclude>

ఈ ట్యాగులను నెస్టు చేసినపుడు - <nowiki>, </nowiki> జత, అనుకున్నట్టుగా పనిచెయ్యవు. ఉదాహరణకు <nowiki> అనేది ఎక్కడ మొదలైతే - అంటే సామాన్య విభాగంలో గానీ, noincude లోగానీ, includeonly లోగానీ - మూత కూడా ఆ విభాగంలోనే వెయ్యాలి.

~<includeonly>~</includeonly>~~ అనే కోడు మూసను ఏ పేజీలోనూ చేర్చనపుడు ~~~ ఇలా కనిపిస్తుంది. వేరే పేజీలో చేర్చినపుడు ~~~~ ల కనిపిస్తుంది. దాన్ని ప్రతిక్షేపించినపుడు సభ్యుని సంతకంలా కనిపిస్తుంది.

మూస మొదట్లో వికీమార్కప్

[మార్చు]

మూస లోని మొదటి కారెక్టరు :;*# ల వంటి వికీ మార్కప్ కారెక్టరైతే, ఆ మూసను పిలిచే పేజిలో (పిలుస్తున్నది లైను మధ్యలో ఐనప్పటికీ) ఆ కారెక్టరు లైను మొదటి స్థానంగానే భావిస్తుంది.

దీన్ని నివారించేందుకు <nowiki>#</nowiki> వాడండి. లేదా &#58; లాగా న్యూమరిక్ కారెక్టరు రిఫరెన్సును వాడండి.

ప్రతిక్షేపణ

[మార్చు]

మొదటి జత బ్రాకెట్ల తరువాత "subst:" రాసి పేజీని భద్రపరచినపుడు ఆ మూస లోని పాఠ్యం పిలిచే పేజీలోకి చేరి రెండరై పోతుంది. ఇక ఆ మూసలో చేసిన మార్పులు పిలిచే పేజీలో కనిపించవు.మూస:క్రైస్తవ మతము


{{bottomLinkPreText}} {{bottomLinkText}}
సహాయం:మూస
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?