For faster navigation, this Iframe is preloading the Wikiwand page for సమీరారెడ్డి.

సమీరారెడ్డి

వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవే‌ళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి.
సమీరా రెడ్డి
జననం14 December 1982 (1982-12-14) (age 41)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–ఇప్పటికి
ఎత్తు5 అడుగుల 9 అంగుళాలు
తల్లిదండ్రులుచింతపోలిరెడ్డి
నక్షత్ర రెడ్డి
బంధువులుమేఘనా రెడ్డి (సోదరి)
సుష్మా రెడ్డి (సోదరి)

సమీరారెడ్డి (1982 డిసెంబరు 14 న జన్మించారు) ప్రధానంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో నటించే ఒక భారతీయ నటి. ఈమె అనేక తెలుగు, బెంగాలీ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. వారణం ఆయిరం, వెడి, వెటై వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన తమిళ సినిమాల్లో ఈమె నటించారు, తమిళ చిత్ర పరిశ్రమ యొక్క సమకాలీన ప్రముఖ నటిగా స్థిరపడారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

సమీరా 1982 డిసెంబరు 14 న రాజమండ్రిలో జన్మించింది. ఈమె తండ్రి సి.పి.రెడ్డి, ఒక వ్యాపారవేత్త, ఈమె తల్లి నక్షత్ర. సమీరాకు ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరి మేఘన (మోడల్), మరొక సోదరి సుష్మ (బాలీవుడ్ నటి, మోడల్).

కెరీర్

[మార్చు]

సమీరా గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు 1996లో గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ యొక్క "ఔర్ ఆహిస్తా" మ్యూజిక్ వీడియోలో మొదటిసారి నటించింది.

చలనచిత్రపట్టిక

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర భాష గమనికలు
2002 Maine Dil Tujhko Diya Ayesha Verma Hindi
2003 Darna Mana Hai Shruti Hindi
2004 Plan Sapna Hindi
2004 Musafir Sam Hindi
2005 Narasimhudu Palakad Papa తెలుగు
2005 జై చిరంజీవ Shailaja తెలుగు
2005 No Entry Chachi (Beach Girl) Hindi Cameo
2006 Taxi Number 9211 Rupali Hindi
2006 Ashok Anjali తెలుగు
2006 Naksha Riya Hindi
2007 Migration Divya Hindi
2007 Fool and Final Payal Hindi
2007 Ami, Yasin Ar Amar Madhubala Rekha Bengali
2008 Race Mini Hindi
2008 One Two Three Laila Hindi
2008 కాల్‌పురుష్ Supriya Bengali
2008 Varanam Aayiram Meghna Tamil Nominated, Vijay Award for Best Debut Actress
2009 De Dana Dan Manpreet Hindi
2010 Aasal Sarah Tamil
2010 Oru Naal Varum Meera Malayalam
2010 Red Alert: The War Within Lakshmi Hindi
2010 Aakrosh Hindi
2010 Mahayoddha Rama Sita Hindi
2011 Nadunissi Naaygal Sukanya Tamil
2011 Vedi Paaru Tamil
2012 Vettai Vasanthi Tamil
2012 Tezz Megha Hindi
2012 Chakravyuh Hindi Special appearance in song "Kunda Khola"
2012 Krishnam Vande Jagadgurum తెలుగు Special appearance
2013 Varadhanayaka Lakshmi Kannada
2013 Naam Hindi Post Production
2013 Dhruva Natchathiram Tamil Dropped

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
సమీరారెడ్డి
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?