వెడ్డింగ్ డైరీస్
వికీపీడియా నుండి
వెడ్డింగ్ డైరీస్ | |
---|---|
దర్శకత్వం | వెంకటరమణ మిద్దే |
రచన | వెంకటరమణ మిద్దే |
నిర్మాత | వెంకటరమణ మిద్దే |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఈశ్వర్ వై |
కూర్పు | మధు రెడ్డి |
సంగీతం | మదీన్ ఎస్.కె |
నిర్మాణ సంస్థ | ఎమ్ వి ఆర్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 23 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వెడ్డింగ్ డైరీస్ 2024లో విడుదలైన సినిమా. డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో ఎమ్.వి. ఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై వెంకటరమణ మిద్దె నిర్మించిన ఈ సినిమాకు వెంకటరమణ మిద్దె దర్శకత్వం వహించాడు.[1] అంబటి అర్జున్, చాందిని తమిళరసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 14న,[2] ట్రైలర్‌ను ఆగష్టు 20న చంద్రబోస్ విడుదల చేయగా,[3] సినిమాను ఆగస్ట్ 23న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- అంబటి అర్జున్
- చాందిని తమిళరసన్
- చమ్మక్ చంద్ర
- జయలలిత
- మేకా రామకృష్ణ
- రవితేజ పైలా
మూలాలు
[మార్చు]- ↑ "పెళ్లి తర్వాత ప్రేమ తగ్గుతుందా?". 3 June 2023. Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ Sakshi (15 August 2024). "బిగ్ బాస్ అర్జున్ అంబటి 'వెడ్డింగ్ డైరీస్' టీజర్ విడుదల". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ "బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ హీరోగా 'వెడ్డింగ్ డైరీస్' - మూవీ ట్రైలర్ చూశారా?". 22 August 2024. Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.