For faster navigation, this Iframe is preloading the Wikiwand page for వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2016.

వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2016

వికీపీడియా నుండి

2016 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
వనపర్తి సంస్థానాధీశుల రాజభవనం

మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానాధీశుల కు చెందిన రాజభవనం. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇందులో నడుపబడుతున్నది.

ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న
02వ వారం
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు వద్ద పంటపొలాలు.కోస్తా ప్రాంతం

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు వద్ద పంటపొలాలు.కోస్తా ప్రాంతం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
03వ వారం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున ఉన్న బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయ శిధిల గోపురం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున ఉన్న బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయ శిధిల గోపురం

ఫోటో సౌజన్యం: Sashank.bhogu
04వ వారం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా - కల్కా మధ్యన నడిచే రైలు బండి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా - కల్కా మధ్యన నడిచే రైలు బండి

ఫోటో సౌజన్యం: Philippe Raffard
05వ వారం
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలొ సేవలందించే రావాణా సంస్థ బస్సు (తొర్రూరు - వరంగల్ దారిలో)

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలొ సేవలందించే రావాణా సంస్థ బస్సు
(తొర్రూరు - వరంగల్ దారిలో)

ఫోటో సౌజన్యం: Nikhilb239
06వ వారం
14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు వారి రాజధానిగా గుల్బర్గా నగరాన్ని స్థాపించారు. గుల్బర్గా కోటలోని జమా మసీదు పాత చిత్రం.

14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు వారి రాజధానిగా గుల్బర్గా నగరాన్ని స్థాపించారు. గుల్బర్గా కోటలోని జమా మసీదు పాత చిత్రం.

ఫోటో సౌజన్యం: Dayal, Deen
07వ వారం
వడ్డించేందుకు సిద్ధముగా ఉన్న కాల్చిన అప్పడాల దొంతర. అప్పడాలూ, వడియాల తయారి ఎంతోమంది గ్రామీణ స్త్రీలకు ఉపాధిని కలిగిస్తుంది.

వడ్డించేందుకు సిద్ధముగా ఉన్న కాల్చిన అప్పడాల దొంతర. అప్పడాలూ, వడియాల తయారి ఎంతోమంది గ్రామీణ స్త్రీలకు ఉపాధిని కలిగిస్తుంది.

ఫోటో సౌజన్యం: Windell H. Oskay
08వ వారం
అమెరికాలో సౌర శక్తిని ఉపయోగించి 14 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని తయారుచేసే పవర్ ప్లాంట్

అమెరికాలో సౌర శక్తిని ఉపయోగించి 14 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని తయారుచేసే పవర్ ప్లాంట్

ఫోటో సౌజన్యం: GeeJo
09వ వారం
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులోని మూలేశ్వర,రాజేశ్వర,కేశవస్వామివార్ల దేవాలయాలు.

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులోని మూలేశ్వర,రాజేశ్వర,కేశవస్వామివార్ల దేవాలయాలు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
10వ వారం
విశాఖపట్నం లో రుషికొండ వద్ద బంగాళాఖాతం

విశాఖపట్నం లో రుషికొండ వద్ద బంగాళాఖాతం

ఫోటో సౌజన్యం: Amit Chattopadhyay
11వ వారం

[[బొమ్మ:|300px|center|alt=గూడూరు రైలు సముదాయము వద్ద సరుకు రవాణా రైలు బండ్లు(హౌరా-చన్నై మార్గంలో గూడూరు (నెల్లూరు) ఒక ముఖ్య కూడలి)]] గూడూరు రైలు సముదాయము వద్ద సరుకు రవాణా రైలు బండ్లు(హౌరా-చన్నై మార్గంలో గూడూరు (నెల్లూరు) ఒక ముఖ్య కూడలి)

ఫోటో సౌజన్యం: Athreya.ak
12వ వారం
మహారాష్ట్రం పండరీపురంలోని పాండురంగ విఠలుని దేవలయ ముఖద్వారము

మహారాష్ట్రం పండరీపురంలోని పాండురంగ విఠలుని దేవలయ ముఖద్వారము

ఫోటో సౌజన్యం: Parag Mahalley
13వ వారం
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన దిగువమెట్టలో వెదురు ఈనెల బుట్టలు అల్లుచున్న మహిళ.

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన దిగువమెట్టలో వెదురు ఈనెల బుట్టలు అల్లుచున్న మహిళ.

ఫోటో సౌజన్యం: Ramireddy
14వ వారం
విశాఖపట్నంలో అందమైన రాఖి పువ్వు (కౌరవ పాండవ పువ్వు)

విశాఖపట్నంలో అందమైన రాఖి పువ్వు (కౌరవ పాండవ పువ్వు)

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
15వ వారం
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద సుందరమైన ఒక చెరువు

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద సుందరమైన ఒక చెరువు

ఫోటో సౌజన్యం: Infocaster
16వ వారం
తెలంగాణ రాష్ట్రంలోని గొల్లత్తగుడిలో బయల్పడిన వర్థమాన మహావీరుని తలలేని విగ్రహం. మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో భద్రపరచబడినది.

తెలంగాణ రాష్ట్రంలోని గొల్లత్తగుడిలో బయల్పడిన వర్థమాన మహావీరుని తలలేని విగ్రహం. మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో భద్రపరచబడినది.

ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao
17వ వారం
తమల పాకులు కట్టలు. తమలపాకు భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు

తమల పాకులు కట్టలు. తమలపాకు భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
18వ వారం
పట్టు మరియు జరీతో కల్నేత నేస్తున్న నేతకారుడు. పట్టు చీరల నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన వాటికి గిరాకీ అధికంగా కలదు.

పట్టు మరియు జరీతో కల్నేత నేస్తున్న నేతకారుడు. పట్టు చీరల నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన వాటికి గిరాకీ అధికంగా కలదు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
19వ వారం
తెలంగాణ రాష్ట్రంలోని పర్ణశాల వద్ద గోదావరి నదిపై సూర్యాస్తమయం

తెలంగాణ రాష్ట్రంలోని పర్ణశాల వద్ద గోదావరి నదిపై సూర్యాస్తమయం

ఫోటో సౌజన్యం: వాడుకరి:PAPA RAO KVSKS
20వ వారం
జాజ్పూర్ జిల్లాలోని ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిషా రాష్ట్ర ముఖ్యమైన చారిత్రక కట్టడం.

జాజ్పూర్ జిల్లాలోని ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిషా రాష్ట్ర ముఖ్యమైన చారిత్రక కట్టడం.

ఫోటో సౌజన్యం: Prithwiraj Dhang
21వ వారం
కర్నూలు జిల్లాలోని రోళ్ళపాడు అభయారణ్యం లో ఒక కలివికోడి

కర్నూలు జిల్లాలోని రోళ్ళపాడు అభయారణ్యం లో ఒక కలివికోడి

ఫోటో సౌజన్యం: Supreet Sahoo
22వ వారం
హైదరాబాద్ లోని ఎర్రగడ్డ వద్ద చాతి ఆసుపత్రి భవనము.

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ వద్ద చాతి ఆసుపత్రి భవనము.

ఫోటో సౌజన్యం: Cvsarathchandra
23వ వారం
శ్రీకాకుళం వద్ద నక్సల్స్ అమరుల స్మారక స్దూపం

శ్రీకాకుళం వద్ద నక్సల్స్ అమరుల స్మారక స్దూపం

ఫోటో సౌజన్యం: పాలగిరి రామకృష్ణా రెడ్డి
24వ వారం
ఆగ్రాలోని తాజ్ మహల్ వర్ణ చిత్రం (1900 సంవత్సరంలో)

ఆగ్రాలోని తాజ్ మహల్ వర్ణ చిత్రం (1900 సంవత్సరంలో)

ఫోటో సౌజన్యం: Detroit Publishing Co
25వ వారం
ప్రకాశం జిల్లా, కనిగిరి మండలం లోని భైరవకొన గుహాలయ సముదాయము. క్రీ శ 600 నుండి 630 సంవత్సరాలలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం.

ప్రకాశం జిల్లా, కనిగిరి మండలం లోని భైరవకొన గుహాలయ సముదాయము. క్రీ శ 600 నుండి 630 సంవత్సరాలలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం.

ఫోటో సౌజన్యం: Ck984923
26వ వారం
కుమ్మరి తయారు చేసిన కుండలు. వనస్తలిపురం, హైదరాబాదు. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు

కుమ్మరి తయారు చేసిన కుండలు. వనస్తలిపురం, హైదరాబాదు. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు

ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు
27వ వారం
కృష్ణానదిపై రోడ్డు వంతెన

మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం బీచుపల్లి వద్ద కృష్ణానదిపై రోడ్డు వంతెన

ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న
28వ వారం
అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాల పటము

అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాల పటము

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాథవ్
29వ వారం
కర్ణాటక రాష్ట్రంలోని నందీ హిల్స్ పర్వతపాదాల వద్ద భోగనందీశ్వరాలయ సముదాయాలు.క్రీ శ 810 నాటికే ఈ ఆలయం నిర్మితమైందని పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. చోళ, హొయసల, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఆధునీకరించారు.

కర్ణాటక రాష్ట్రంలోని నందీ హిల్స్ పర్వతపాదాల వద్ద భోగనందీశ్వరాలయ సముదాయాలు.క్రీ శ 810 నాటికే ఈ ఆలయం నిర్మితమైందని పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. చోళ, హొయసల, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఆధునీకరించారు.

ఫోటో సౌజన్యం: Dineshkannambadi
30వ వారం
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రైల్వే స్టేషను (హౌరా-చెన్నై మార్గంలో ఉన్నది)

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రైల్వే స్టేషను (హౌరా-చెన్నైమార్గంలో ఉన్నది)

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాథవ్
31వ వారం
చెన్నకేశవాలయం

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కోట లోని చెన్నకేశవాలయం

ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న
32వ వారం
మైసూరులోని సెయింట్ ఫిలోమినా చర్చి

మైసూరులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ 1843లో నిర్మించిన ఈ చర్చి ప్రస్తుత రూపంలో 1933లో పునర్నిర్మింపబడింది.

ఫోటో సౌజన్యం: స్వరలాసిక
33వ వారం
1930 లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాటం జరుపుతున్న ఒక సమూహం

1930 లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాటం జరుపుతున్న ఒక సమూహం

ఫోటో సౌజన్యం: Yann
34వ వారం
కామాఖ్య దేవాలయం, గవుహటి, అస్సాం

కామాఖ్య దేవాలయం, గవుహటి, అస్సాం

ఫోటో సౌజన్యం: Vikramjit Kakati
35వ వారం
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సమీపంలోని దన్నన్నపేట వద్ద కొత్త రాతియుగం రాక్షస గూళ్ళు(డాల్మెన్‌). రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్‌లు అంటారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సమీపంలోని దన్నన్నపేట వద్ద కొత్త రాతియుగం రాక్షస గూళ్ళు(డాల్మెన్‌). రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్‌లు అంటారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
36వ వారం
సైకత శిల్పం

మైసూరులోని సైకత కళాఖండాల సంగ్రహాలయం చూడదగిన ప్రదేశాలలో ఒకటి.

ఫోటో సౌజన్యం: స్వరలాసిక
37వ వారం
మహారాష్ట్ర లోని నాగ్ పూర్ నగరంలో జల వనరులను కాలుష్యమయం కాకుండా ఉండేందుకు, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కృత్రిమ సరస్సులను ఏర్పాటు చేస్తారు.

మహారాష్ట్ర లోని నాగ్ పూర్ నగరంలో జల వనరులను కాలుష్యమయం కాకుండా ఉండేందుకు, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కృత్రిమ సరస్సులను ఏర్పాటు చేస్తారు. ఇది అన్ని చోట్లా ఆచరించదగిన పని.

ఫోటో సౌజన్యం: Ganesh Dhamodkar
38వ వారం
సూర్యోదయాన్ని ఆస్వాదించడం ఒక వరం

కర్నాటక రాష్ట్రంలో నంది హిల్ల్స్ వద్ద పర్వతారోహణ సూర్యోదయ సమయం

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
39వ వారం
విశాఖ జిల్లాలోని పాడేరు వద్ద తూర్పు కనుమలు. ఇవి ఉత్తరంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ ద్వారా దక్షిణంగా తమిళనాడు రాష్ట్రాలలోనికి వ్యాపించాయి.

విశాఖ జిల్లాలోని పాడేరు వద్ద తూర్పు కనుమలు. ఇవి ఉత్తరంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ ద్వారా దక్షిణంగా తమిళనాడు రాష్ట్రాలలోనికి వ్యాపించాయి.

ఫోటో సౌజన్యం: Krishna.potluri
40వ వారం
తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందింది.

తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ,అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందిన ఈ మర్రి చెట్టు దాదాపు 5 ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది.

ఫోటో సౌజన్యం: Abdulkaleem md
41వ వారం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండులో గల హోసంగ్ షా టోంబ్లోని ఒక వరండా.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వ ప్రాంతంలో మండులో గల హోసంగ్ షా టోంబ్లోని ఒక వరండా. మండు పట్టణానికి పూర్వ కాలంలో "మండప దుర్గం" అని పేరు ఉండేది.

ఫోటో సౌజన్యం: Bernard Gagnon
42వ వారం
సుందరవన అటవీ ప్రాంతంలో కనిపించిన ఒక రాబందు.

బెంగాల్ రాష్ట్రంలోని సుందరవన అటవీ ప్రాంతంలో కనిపించిన ఒక రాబందు. రాబందులు వేగంగా అంతరించిపోతున్నాయి.

ఫోటో సౌజన్యం: Anirnoy
43వ వారం
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao
44వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిధిలాలు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిధిలాలు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు
45వ వారం
కైలాస పర్వతం. సంస్కృతంలో కైలాశ అంటే "స్ఫటికం" అని అర్థం. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఏవీ ఇంతవరకు నమోదు కాలేదు; ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా అధిరోహకులకు హద్దులను ఏర్పరుస్తుందని భావించబడుతున్నది. ఎటువంటి అధిరోహక ప్రయత్నాలు జరుగని ప్రపంచపు అతి ప్రముఖ శిఖరం.

ఫోటో సౌజన్యం: Ondřej Žváček
46వ వారం
డెట్రాయిట్ అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలోని పెద్ద నగరం. డెట్రాయిట్ నదీతీరం

డెట్రాయిట్ అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలోని పెద్ద నగరం. డెట్రాయిట్ నదీతీరం

ఫోటో సౌజన్యం: T.sujatha
47వ వారం
దక్షిణ అమెరికాలోని అమజాన్ అడవులలో ఉండే నీలం రంగు కప్ప. ఇది విషపూరితమైనది.

దక్షిణ అమెరికాలోని అమజాన్ అడవులలో ఉండే నీలం రంగు కప్ప. ఇది విషపూరితమైనది.

ఫోటో సౌజన్యం: Quartl
48వ వారం
తెలంగాణ రాష్ట్రములోని నిర్మల్ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

తెలంగాణ రాష్ట్రములోని నిర్మల్ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
49వ వారం
తమిళనాడులోని రామేశ్వరం వద్ద సూర్యోదయాన పంబన్ వంతెన దృశ్యం.

తమిళనాడులోని రామేశ్వరం వద్ద సూర్యోదయాన పంబన్ వంతెన దృశ్యం.

ఫోటో సౌజన్యం: Picsnapr
50వ వారం
సుందరవన అటవీ ప్రాంతంలో ఒక చిన చిరుతలాగా ఊండే బావురు పిల్లి

సుందరవన అటవీ ప్రాంతంలో ఒక చిన చిరుతలాగా ఊండే బావురు పిల్లి

ఫోటో సౌజన్యం: Shan2797
51వ వారం
ఈశాన్య భారతంలోని మిజోరాం రాష్ట్రం గుండా ప్రవహించే తొపుయి నది.

ఈశాన్య భారతంలోని మిజోరాం రాష్ట్రం గుండా ప్రవహించే తొపుయి నది.

ఫోటో సౌజన్యం: Dan Markeye
52వ వారం
ద్రావిడ భాషా కుటుంబవృక్షం. ద్రావిడ భాషల అభివృద్ధిని తెలిపే చిత్రం

ద్రావిడ భాషా కుటుంబవృక్షం. ద్రావిడ భాషల అభివృద్ధిని తెలిపే చిత్రం

ఫోటో సౌజన్యం: Lekhak
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2016
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!

Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?