వాడుకరి చర్చ:Karumanchi madhu
వికీపీడియా నుండి
స్వాగతం
[మార్చు]Karumanchi madhu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఇతరులు సృజించిన రచనలను లేదా చిత్రాలను వికీపీడియాలో వాడుకొంటే బాగుంటుందని మీకనిపించవచ్చును. అలాంటి సందర్భంలో తప్పక గమనించవలసిన విషయాలు కొన్ని -
- వారు అనుమతి ఇవ్వకుంటే వాటిని వికీపీడియాలో వాడరాదు. ఇందుకు మినహాయింపులు లేవు అనుమతి నిరాకరించడం వారి హక్కు. దానిని గౌరవించండి.
- వారు కేవలం వికీపీడియాలో వాడుకొంటానికి అనుమతిస్తే సరిపోదు. అది ఇతరులు, వాణిజ్యావసరాలకు కూడా, వాడుకోవడం సాధ్యమై ఉండాలి. GFDL లేదా అందుకు అనుగుణమైన లైసెన్సుతో అనుమతించాలి.
- అనుమతి కోసం తయారు చేసిన కొన్ని నమూనా అభ్యర్ధనలు en:Wikipedia:Example requests for permissionలో చూడవచ్చును. వీటిని మీరు వాడవచ్చును.
ఏతావతా, వీలయినంతవరకు, ఆ రచయితలు లేదా చిత్రకారులు లేదా ఫొటోగ్రాఫరులు స్వయంగా వాటిని వికీలోకి ఎక్కించేలా ప్రోత్సహించడం అన్నివిధాలా ఉత్తమం.
((ఈ నాటి చిట్కా))ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 13:21, 26 అక్టోబరు 2019 (UTC)
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.