వాడుకరి:MYADAM ABHILASH
వికీపీడియా నుండి
96.6% పూర్తైంది
Myadam Abhilash | |
---|---|
స్థానిక పేరు | మ్యాడం అభిలాష్ |
జననం | జాజాపూర్ | 2000 ఆగస్టు 4
నివాస ప్రాంతం | గ్రామము: జాజాపూర్ మండలం: నారాయణపేట జిల్లా:నారాయణపేట తెలంగాణ రాష్ట్రం India ఇండియా పిన్: 509210 |
విద్య | డి ఎల్ ఎడ్, బీఎస్సీ. |
తల్లిదండ్రులు | సువర్ణ, ఆనంద్. |
వెబ్సైటు | |
https://vivekabharathipusthakasamiiksha.blogspot.com/ |
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
|
నమస్కారం🙏 నా వాడుకరి పేజీకి విచ్చేసిన అతిథులకు స్వాగతం.
పరిచయం
[మార్చు]నాపేరు అభిలాష్. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఐఐఐటి వారు నిర్వహించిన తెలుగు వికీపీడియా-వ్యాసాల రచనపై శిక్షణ పూర్తి చేసుకున్నాను.
అభిరుచులు
[మార్చు]నాకు తెలుగు సాహిత్య సంబంధిత విషయాలు చదవటమన్నా, రాయటమన్నా ఎంతో ఆసక్తి. చాలా రోజుల నుండి వికి లో వ్యాసాలు రాయటం కోసం ప్రయత్నం చేశాను. శిక్షణ తీసుకున్న తర్వాత వికీలో తెలుగు వ్యాస అభివృద్ధి కి నా వంతు సహాయం చేయగలననే నమ్మకం నాలో ఏర్పడింది. తెలుగు వ్యాసాల అభివృద్ధికి ఏ ప్రాజెక్టులో పాలుపంచుకోడానికైనా సిద్ధంగా ఉన్నాను.
అలవాట్లు
[మార్చు]పుస్తకాలు చదవటం,వికీలో వ్యాసాలు రాయటం,తెలుగు కవితలు,పద్యాలు రాయటం.
నేను రాసిన వ్యాసాలు
[మార్చు]వికీలో నేను చేసిన పని (ఇక్కడ) చూడవచ్చు.
బహుమతులు
[మార్చు]బొమ్మ | వివరం |
---|---|
అభిలాష్ మ్యాడం గారూ, తెవికీలో 100వికీడేస్ విజయవంతంగా పూర్తిచేసి, 220వికీడేస్ దాటి వికీవత్సరం (365వికీడేస్) వైపు దూసుకెళుతున్న సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.
ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 03:40, 21 జనవరి 2022 (UTC) |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.