For faster navigation, this Iframe is preloading the Wikiwand page for లీలావతి (నటి).

లీలావతి (నటి)

వికీపీడియా నుండి

ఎం. లీలావతి
మైసూరులోని కళామందిరంలో లీలావతి
జననం
లీలా కిరణ్

1937
బెల్తంగడి, దక్షిణ కన్నడ జిల్లా, కర్ణాటక
మరణం2023 డిసెంబరు 8 (వయస్సు 86)
నేలమంగళ, బెంగళూరు రూరల్ , కర్ణాటక, భారతదేశం.
వృత్తినటి, సినీ నిర్మాత, రచయిత, పరోపకారి[1]
క్రియాశీల సంవత్సరాలు1958–2023
పిల్లలువినోద్ రాజ్
తల్లిదండ్రులుసుబ్బయ్య

లీలావతి (జననం లీలా కిరణ్; 1937 - 2023 డిసెంబరు 8) కన్నడ, తమిళ, తెలుగు సినిమా నటి. 50 సంవత్సరాల సినిమా జీవితంలో 600లకు పైగా (కన్నడలోనే 400 కంటే ఎక్కువ) సినిమాలలో నటించింది. భక్త కుంబార, మన మెచ్చిదా మాదాడి, శాంతా తుకారాం సినిమాలలో తన నటనతో గుర్తింపు పొందింది. 1999లో డా. రాజ్‌కుమార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకుంది.

తొలి జీవితం

[మార్చు]

లీలావతి 1937లో కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, బెల్తంగడిలో జన్మించింది. 6 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయింది.

సినిమారంగం

[మార్చు]

చంచల కుమారి సినిమాలో చిన్న పాత్రలో, శంకర్ సింగ్ రూపొందించిన నాగ కన్నిక సినిమాలో నటించింది. తరువాత మహాలింగ భాగవతార్ కు చెందిన శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటక కంపెనీ బృందంలో చేరింది.[2] 1958లో సుబ్బాయినాయుడు తీసిన భక్త ప్రహ్లాద, మాంగల్య యోగ, ధర్మ విజయం, రణధీర కంఠీరవ వంటి చిత్రాలలో నటించింది.

రాణి హొన్నమ్మ సినిమా నుండి లీలావతి పూర్తిస్థాయి కథానాయికగా మారింది. సంత తుకారం, కంతేరేడు నోడు, కైవర మహాత్మే, గాలి గోపుర, కన్యారత్న, కులవధులు, వీర కేసరి, మన మెచ్చిదా మాదాడి వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించింది. గెజ్జె పూజ, డాక్టర్ కృష్ణలో సహాయక పాత్రలలో నటించింది, కర్ణాటక రాష్ట్ర అవార్డును కూడా అందుకుంది.

సినిమాల వివరాలు

[మార్చు]
కన్నడలో మొదటి సినిమా: మాంగల్య యోగ
తమిళంలో మొదటి సినిమా: పట్టినతార్
తెలుగులో తొలి సినిమా: మర్మయోగి
మలయాళంలో మొదటి సినిమా: పమసిరాజా
తుళులో మొదటి సినిమా: సవిరదూర్తి సావిత్రి [3]

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
  • 2000: డాక్టర్ రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (కర్ణాటక ప్రభుత్వం).[4]
  • 2006: కన్నడలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు (కన్నడ కండ సినిమా)
  • దక్షిణాది సినిమారంగానికి చేసిన కృషికి గాను లీలావతికి 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.[5] [6]

మరణం

[మార్చు]

లీలావతి 2023 డిసెంబరు 8న బెంగుళూరు శివారు నెలమంగళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. ఆమె వయసు 86 సంవత్సరాలు.[7]

మూలాలు

[మార్చు]
  1. "IndiaGlitz - Leelavathi builds hospital - Kannada Movie News". Archived from the original on 2009-02-14. Retrieved 2022-02-07.
  2. https://www.civicnews.in/news/karnataka/entertainment/29020-do-you-know-who-is-the-real-husband-of-lelavathi
  3. Leelavathi Filmography
  4. The Hindu. 17 December 2007.
  5. "Kannada Cinema News | Kannada Movie Reviews | Kannada Movie Trailers - IndiaGlitz Kannada". IndiaGlitz.com. Archived from the original on 2014-08-12. Retrieved 2023-02-22.
  6. "Leelavathi conferred with doctorate". The New Indian Express. 2009-01-10. Retrieved 2013-08-16.[permanent dead link]
  7. "Veteran Kannada actress Leelavathi passes away". Deccan Herald. 8 December 2023. Retrieved 8 December 2023.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
లీలావతి (నటి)
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?