రేమెళ్ళ
వికీపీడియా నుండి
రేమెళ్ళ లేదా రేమెల్ల తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు వైదీకి బ్రాహ్మణులు, కౌశికస గోత్రీకులు.
ప్రముఖులు
[మార్చు]- మహామహోపాధ్యాయ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి - ప్రముఖ వేద పండితులు, గ్రంధకర్త.
- ఆర్.వి.ఎస్.ఎస్.అవధానులు (రేమెళ్ళ అవధానులు) - నిమ్స్ కంప్యూటరు విభాగం డిప్యూటీ డైరెక్టరు, వేద గ్రంధకర్త.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.