రుక్మాంగదరెడ్డి
వికీపీడియా నుండి
రుక్మాంగదరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన కవి. ఒక వైపు ఉపాధ్యాయునిగా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే రెడ్డి, మరో వైపు కవిగా తన ప్రతిభను చాటుకున్నారు. 50 సంవత్సరాలు కవిగా, రచయితగా అనేక రచనలు చేసి పాలమూరు సాహిత్యానికి తన వంతు చేయూతనిచ్చారు. 1963 నుండి నేటి వరకు సుమారు 3 వేలకు పైగా పద్యాలు రచించారు. కథలు, నవలలు కూడా రాశారు.[1]. వీరు పాలమురుకు చెందిన మరో ప్రముఖ కవి మల్లేపల్లి శేఖర్ రెడ్డికి మిత్రులు. ఎంతగా అంటే శేఖర్ రెడ్డి తన కుమారుడికి ఇతని పేరే పెట్టుకునేంతగా. శేఖర్ రెడ్డి రాసిన చివరి పుస్తకం రాఘవేంద్ర శతకాన్ని వీరే ముద్రించారు.
రచనలు
[మార్చు]1. వెలుగుకు ఆహ్వానం 2. శివతత్త్వం 3. ఉరుములు- మెరుపులు 4. రుక్మాంగద రుబాయిలు 5. రుక్మకణికలు 6. ఒకే ఒక్కడు శ్రీశ్రీ 7. సుజన శతకం 8. వివేకానందీయం
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది.17.07.2014
నాగర్కర్నూల్ జిల్లా కవులు | ||
---|---|---|
ప్రాచీన కవులు | ఎలకూచి బాలసరస్వతి • ఎలకూచి పినయాదిత్యుడు • కాకునూరి అప్పకవి • కాకునూరి తిమ్మకవి • చరిగొండ ధర్మన్న • నారదగిరి లక్ష్మణదాసు • వేపూరు హనుమద్దాసు* సురభి మాధవ రాయలు • | |
ఆధునిక కవులు | కపిలవాయి లింగమూర్తి * తెల్కపల్లి రామచంద్రశాస్త్రి * పాకాల యశోదారెడ్డి •బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త • బూర్గుల రంగనాథరావు • బూర్గుల రామకృష్ణారావు • మల్యాల దేవీప్రసాద్ • ముకురాల రామారెడ్డి • వెలుదండ రామేశ్వరరావు • | |
వర్తమాన కవులు |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.