రణబీర్ సింగ్ పురా శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
రణబీర్ సింగ్ పురా | |
---|---|
రాష్ట్ర శాసనసభలో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | జమ్మూ |
లోకసభ నియోజకవర్గం | జమ్మూ |
ఏర్పాటు తేదీ | 1962 |
రణబీర్ సింగ్ పురా శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమ్మూ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]
శాసనసభ సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962[4] | భగత్ ఛజు రామ్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1967[5] | కె. సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972[6] | రంగిల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977[7] | జనక్ రాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1983[8] | జనక్ రాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1987[9] | ముఫ్తీ మొహమ్మద్ సయీద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996[10] | రంజిత్ సింగ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2002[11][12] | రామ్ చంద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2008[13][14] | ప్రొ. ఘరు రామ్ భగత్ | భారతీయ జనతా పార్టీ | |
2014[15] | గగన్ భగత్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ BJP Minister of State a murder accused
- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam,Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". eci.gov.in. Retrieved 2021-06-27.
- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir - Notification dated 03.03.2021 - Presidential Orders/ Delimitation Commission Orders". Election Commission of India. 3 March 2021. Retrieved 2021-06-27.
- ↑ Statistical Report on General Election, 1962, Election Commission of India.
- ↑ Statistical Report on General Election, 1967, Election Commission of India.
- ↑ "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
- ↑ "Jammu & Kashmir 1977". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ "Jammu & Kashmir 1983". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ Statistical Report on the General Election, 1987, Election Commission of India, New Delhi.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2002". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2008". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
బయటి లింకులు
[మార్చు]జమ్మూ కాశ్మీరు శాసనసభ నియోజకవర్గాలు | |
---|---|
ప్రస్తుత నియోజకవర్గాలు |
|
మాజీ నియోజకవర్గాలు | |
సందిగ్ద నియోజకవర్గాలు | |
సంబంధిత అంశాలు |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.