For faster navigation, this Iframe is preloading the Wikiwand page for యావత్మాల్-వాషిం లోక్‌సభ నియోజకవర్గం.

యావత్మాల్-వాషిం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

యావత్మాల్-వాషిం లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°18′0″N 77°36′0″E మార్చు
పటం

యావత్మాల్-వాషిం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాశిమ్, యావత్మల్ జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
34 వాషిమ్ జనరల్ వాషిమ్ లఖన్ సహదేయో మాలిక్ బీజేపీ
35 కరంజా జనరల్ వాషిమ్ రాజేంద్ర సుఖనాద్ పత్నీ
77 రాలేగావ్ ఎస్టీ యావత్మాల్ ప్రొ. (డా) అశోక్ ఉకే
78 యావత్మాల్ జనరల్ యావత్మాల్ మదన్ మధుకరరావు యరవార్
79 డిగ్రాస్ జనరల్ యావత్మాల్ సంజయ్ దులీచంద్ రాథోడ్ శివసేన
81 పూసద్ జనరల్ యావత్మాల్ ఇంద్రనీల్ మనోహర్ నాయక్ ఎన్సీపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
2008కి ముందు యావత్మాల్, వాషిమ్
2009 భావన గావాలి శివసేన
2014
2019 [3]
2024 సంజయ్ దేశ్‌ముఖ్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
యావత్మాల్-వాషిం లోక్‌సభ నియోజకవర్గం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?