మెళియాపుట్టి మండలం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°46′16″N 84°11′10″E / 18.771°N 84.186°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | మెళియాపుట్టి |
విస్తీర్ణం | |
• మొత్తం | 241 కి.మీ2 (93 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 52,737 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (570/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1035 |
మెళియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[3] ఇది సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం కోడ్: 4774.ఈ మండలంలో ఐదు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 70 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంపురం
- అర్చనపురం
- ఆంజనేయపురం
- కరజాడ
- కె - మర్రిపాడు *
- కేరసింగి
- కొడుకోలిగాం
- కొసమల
- కోటూరు
- గంగరాజపురం
- గేదలపోలూరు
- గొట్టిపల్లి
- గొద్ద
- గొప్పిలి
- గోకర్ణపురం
- చంద్రగిరి
- చింతపల్లి
- చిన్నపెద్ద కొత్తూరు
- చిన్నసున్నాపురం
- చీపురుపల్లి
- చుద్దబ
- చొంపపురం
- జగన్నాధపురం
- జర్రిభద్ర
- జాడుపల్లి
- జోడూరు
- తూముకొండ రామచంద్రపురం
- దబరు
- దబ్బగూడ
- దీనబంధుపురం
- దుర్బలపురం
- నండవ
- నాయుడు పోలూరు
- నెలబొంతు
- పడ్డ
- పరశురాంపురం
- పులసార
- పుల్లంగినేరుడులోవ
- పెద్దకెదరి
- పెద్దపద్మాపురం
- పెద్దమడి
- బండపల్లి
- బాగాడ
- బురడా రామచంద్రాపురం
- మకనపల్లి
- మరిదికోట
- మర్రిపాడు - సి *
- మార
- ముక్తాపురం
- ముత్యానిబొంతు
- మురుకుంటిభద్ర
- మెళియాపుట్టి
- రంగడుఘాటి
- రామచంద్రపురం
- రాయికొల
- రొంపి
- వసంధర
- వెంకటపురం
- సజ్జనపురం
- సంతోషపురం
- సవరజాదుపల్లి
- సిరియకండి
- సుందరాడ
- సుర్జిని
- హద్దివాడ
- గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
- గమనిక:*ఈ మండలంలో కె.మర్రిపాడు, మర్రిపాడు - సి అనే పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-21.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-21.
వెలుపలి లంకెలు
[మార్చు]Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.