మునీశ్వరుడు
వికీపీడియా నుండి
మునీశ్వరుడు | |
---|---|
జాతీయత | భారతియుడు |
రంగములు | గణితం |
ప్రసిద్ధి | సిద్ధాంత సార్వభౌమ |
మునీశ్వరుడు 17 వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త. అతను సైన్ పట్టికలను కచ్చితంగా గణించాడు. అతను పేరొందిన గణిత శాస్త్రవేత్త కమలాకరుడుని వ్యతిరేకించాడు. ఈయన "సిద్ధాంత సార్వభౌమ" అనే గ్రంథ కర్త. ఇది వేల్స్ మహారాజు చే ప్రచురితమైనది. ఇది సరస్వతి భావన గ్రంథమాలగా "గోపీనాథ్ కవిరాజ్" చే సవరించబడింది.[1] ఆర్యభట్ట పుట్టకముందే ప్రచురించబడిన ఖగోళ శాస్త్రంపై సూర్య సిద్ధార్థ అనే పుస్తకం ఆధారంగా గ్రహాల రాశిచక్ర స్థానాలపై ఈ పుస్తకం ఒక విశ్లేషణను అందిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ Ed. by Gopinath Kaviraj, Munishvara (1932). Siddhanta Sarvabhauma. Benaras: Sarasvati Bhavana Granthamala, No, 41.
ఇవి కూడా చూడండి
[మార్చు]ప్రాచీన కాలం (క్రీ.పూ.5 నుండి క్రీ.పూ 11వరకు) | |
---|---|
మధ్య యుగం నుండి మొఘల్ కాలం వరకు | |
ఆధునిక యుగం (1800లలో జన్మించినవారు) | |
ఆధునిక యుగం (1900లలో జన్మించినవారు) | తిరుక్కన్నపురం విజయరాఘవన్ * దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ * సర్వదమన్ చౌలా *లక్కోజు సంజీవరాయశర్మ *సుబ్రహ్మణ్య చంద్రశేఖర్* సుబ్బరామయ్య మీనాక్షిసుందరం *ఎస్.ఎస్.శ్రీఖండే *హరీశ్ చంద్ర* సీ. రాధాకృష్ణ రావు *మతుకుమల్లి వెంకట సుబ్బారావు *పి,కె శ్రీనివాసన్ *శ్రీరాం శంకర్ అభయంకర్ *ఎం.ఎస్ నరసింహన్* సీ. ఎస్ శేషాద్రి*కె.ఎస్.ఎస్ నంబూద్రిపాద్* వినోద్ జోహ్రీ * ఎస్. రమణన్ *సి.పి.రామానుజన్ *వి.యన్.భట్ *ఎస్.ఆర్.శ్రీనివాస వరదాన్ *ఎం.యస్.రఘునాథన్ *గోపాల్ ప్రసాద్* విజయ్ కుమార్ పటోడి *ఎస్.జి.దాని *రామన్ పరిమళ *నవీన్ ఎం. సింఘి *నరేంద్ర కర్మాకర్ *మణీంద్ర అగర్వాల్ *మధుసూధన్* చంద్రశేఖర్ ఖరె *మంజుల్ భార్గవ *అమిత్ గార్గ్ *అక్షయ్ వెంకటేష్ *యు ఎస్ ఆర్ మూర్తి *విజయ్ వజరాని *ఉమేష్ వజరాని* సంతోష్ వెంపల *కన్నన్ సౌందర రాజన్ *సుచరిత్ శంకర్ *ఎల్.మాధవీన్ *ఆనంద్ కుమార్ |
గణిత శాస్త్రవేత్త · భారతీయ గణిత శాస్త్రవేత్తలు · గణిత శాస్త్రము |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.