For faster navigation, this Iframe is preloading the Wikiwand page for భద్రాచలం శాసనసభ నియోజకవర్గం.

భద్రాచలం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

భద్రాచలం శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°40′12″N 80°54′0″E మార్చు
పటం
Bhadrachalam Temple
భద్రాచలం ఆలయం

భద్రాచలం శాసనసభ నియోజకవర్గం', భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య: 10 శాసనసభ వరుస సంఖ్య: 119

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గ సంఖ్య పేరు నియోజక వర్గ రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[1] 119 భద్రాచలం ఎస్టీ తెల్లం వెంకటరావు పు బీఆర్​ఎస్​ 53252 పోదెం వీరయ్య పు కాంగ్రెస్ 47533
2018 119 భద్రాచలం ఎస్టీ పోదెం వీరయ్య పు కాంగ్రెస్ 47746 తెల్లం వెంకటరావు పు తెరాస 35961
2014 119 భద్రాచలం ఎస్టీ పోదెం వీరయ్య పు కాంగ్రెస్ 57750 కె.పి.ఆర్.కే.ఫణీశ్వరమ్మ స్త్రీ తెలుగు దేశం 55935
2009 119 భద్రాచలం ఎస్టీ కుంజా సత్యవతి F INC 51466 సున్నం రాజయ్య పు సి.పి.ఎం 45083
2004 274 భద్రాచలం ఎస్టీ సున్నం రాజయ్య పు సి.పి.ఎం 64888 సోదే రామయ్య పు తె.దే.పా 50303
1999 274 భద్రాచలం ఎస్టీ సున్నం రాజయ్య పు సి.పి.ఎం 46058 Chichadi Sreerama Murthy M తె.దే.పా 39709
1994 274 భద్రాచలం ఎస్టీ కుంజా బొజ్జి పు సి.పి.ఎం 71768 Sode Bhadraiah M INC 32503
1989 274 భద్రాచలం ఎస్టీ కుంజా బొజ్జి పు సి.పి.ఎం 48217 Dungurothu Suseela M INC 40441
1985 274 భద్రాచలం ఎస్టీ కుంజా బొజ్జి పు సి.పి.ఎం 30337 Bhadrayya Sode M INC 23634
1983 274 భద్రాచలం ఎస్టీ ముర్ల ఎర్రయ్య రెడ్డి M CPM 22416 Aswapathi Yetti M IND 19671
1978 274 భద్రాచలం ఎస్టీ ముర్ల ఎర్రయ్య రెడ్డి M CPM 21006 Pusam Tirupathaiah M INC (I) 18660
1972 268 భద్రాచలం ఎస్టీ మట్ట రామచంద్రయ్య M INC 19209 ముర్ల ఎర్రయ్య రెడ్డి M CPM 14122
1967 268 భద్రాచలం ఎస్టీ K. K. Dora M INC 16855 S. Sitaramayya M CPM 9919
1962 283 భద్రాచలం జనరల్ Mahammed Tahaseel M CPI 17146 Pithala Vani Ramana Rao F INC 8862
1957 By Polls భద్రాచలం జనరల్ P.V.M. Rao M INC 16665 S. Ramayya M COM 15793
1955 35 భద్రాచలం జనరల్ Mahammad Tahseel M CPI 27102 Syamala Seetharamaiah M CPI 26012

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టీ అభ్యర్థి సున్నం రాజయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టికి చెందిన సోడె రామయ్యపై 14585 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. సున్నం రాజయ్యకు 64888 ఓట్లు రాగా, సోడె రామయ్యకు 50303 ఓట్లు లభించాయి.

2018 ఎన్నికలు

[మార్చు]

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పోదెం వీరయ్యకు 47,746 ఓట్లు రాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన తెల్లం వెంక ట్రావుకు 35,961ఓట్లు పోలయ్యాయి. దీంతో పోదెం వీరయ్య 11,785 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
భద్రాచలం శాసనసభ నియోజకవర్గం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?