బేస్తవారిపేట మండలం
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°33′04″N 79°06′00″E / 15.551°N 79.1°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | బేస్తవారిపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 442 కి.మీ2 (171 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 51,062 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 955 |
బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లాకు చెందిన మండలం.
మండల జనాభా
[మార్చు]2001 జనగణన ప్రకారం మండలం లోని మొత్తం జనాభా 48,615 - అందులో పురుషులు 25,071 మంది కాగా, స్త్రీలు 23,544 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 58.41% - పురుషులు అక్షరాస్యత రేటు 74.15% - స్త్రీలు అక్షరాస్యత రేటు 41.66%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- జగ్గంబొట్ల కృష్ణాపురం
- ఒందుట్ల
- పూసలపాడు
- బేస్తవారిపేట
- పాపాయిపల్లి
- సోమవారిపేట
- చింతలపాలెం
- నేకనాంబాదు
- సలకలవీడు
- చినఓబినేనిపల్లి
- రెట్లపల్లి
- పెదఓబినేనిపల్లి
- పిట్టికాయగుళ్ల
- బసినెపల్లి
- మదనపుల్లలచెరువు
- మోక్షగుండం
- పచ్చలవెంకటాపురం
- గలిజెరుగుళ్ల
- కోనపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- పందిళ్ళపల్లి
- పెంచికలపాడు
- గొట్టమిండ్లు
- జెన్నివారిపల్లె
- జే.సి.అగ్రహారం
- బాలేశ్వరపురం
- శింగరపల్లి
- ఆర్.కొత్తపల్లి
- వంగపాడు
- హనుమాయిపల్లె
- ఓంకారపురం
- అక్కపల్లె
- ఖాజీపురం
- చెరుకుపల్లె
- లక్ష్మీపురం
- కలగొట్ల
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.