For faster navigation, this Iframe is preloading the Wikiwand page for పోచారం పురపాలకసంఘం.

పోచారం పురపాలకసంఘం

వికీపీడియా నుండి

పోచారం పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
పోచారం పురపాలకసంఘం is located in తెలంగాణ
పోచారం పురపాలకసంఘం
పోచారం పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°08′02″N 78°38′03″E / 17.1337566°N 78.6341996°E / 17.1337566; 78.6341996
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
మండలం ఘటకేసర్‌
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 20.74 km² (8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 21,946
 - పురుషుల సంఖ్య 11,698
 - స్త్రీల సంఖ్య 10,248
 - గృహాల సంఖ్య 10,667
పిన్ కోడ్ - 501506
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

పోచారం పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. పోచారం పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పోచారం, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[2]

భౌగోళికం

[మార్చు]

పోచారం 20.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°10′23″N 78°36′25″E / 17.173°N 78.607°E / 17.173; 78.607 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 21946 మంది కాగా, అందులో 11698 మంది పురుషులు, 10248 మంది మహిళలు ఉన్నారు. 10,667 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 6 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. గొంగల్ల మహేష్
  2. నర్రి ధనలక్ష్మి
  3. చింతల రాజశేఖర్
  4. రెడ్యానాయక్
  5. బి. కొండల్ రెడ్డి
  6. సింగిరెడ్డి సాయిరెడ్డి
  7. ఎ. శైలజ రెడ్డి
  8. బి. హేమ
  9. మెట్టు బాల్రెడ్డి
  10. బాలగోని వెంకటేష్ గౌడ్
  11. నల్లవెల్లి లక్ష్మి ముదిరాజ్
  12. బి. హరి ప్రసాదరావు
  13. సామల శ్రీలత రెడ్డి
  14. సుర్వి రవీందర్ గౌడ్
  15. అబ్బావతి సరిత
  16. ఎం. పోచమ్మ
  17. సుర్వి సుధాలక్ష్మి
  18. బద్దం మమత రాణి

మూలాలు

[మార్చు]
  1. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 1 April 2021.
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 1 April 2021.
  3. "Basic Information of Municipality, Pocharam Municipality". pocharammunicipality.telangana.gov.in. Retrieved 1 April 2021.
  4. admin (2020-05-11). "Pocharam municipality Councillors list 2020". Telangana data. Retrieved 17 May 2021.((cite web)): CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

[మార్చు]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
పోచారం పురపాలకసంఘం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?