For faster navigation, this Iframe is preloading the Wikiwand page for నారాయణపేట రెవెన్యూ డివిజను.

నారాయణపేట రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి

నారాయణపేట రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానారాయణపేట

నారాయణపేట రెవెన్యూ డివిజను అనేది అనేది తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. నారాయణపేట జిల్లాలోని ఏకైక రెవెన్యూ డివిజను ఇది. దీని పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నారాయణపేట పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని నారాయణపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.

పరిపాలన

[మార్చు]

నారాయణపేట డివిజన్‌లోని మండలాలు:[4]

క్ర.సం నారాయణపేట రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 నారాయణపేట మండలం 23 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
2 దామరగిద్ద మండలం 27 రెవెన్యూ గ్రామాలు
3 ధన్వాడ మండలం 9 రెవెన్యూ గ్రామాలు
4 మరికల్ మండలం 14 రెవెన్యూ గ్రామాలు
5 కోస్గి మండలం 25 రెవెన్యూ గ్రామాలు
6 మద్దూర్ మండలం 29 రెవెన్యూ గ్రామాలు
7 ఊట్కూరు మండలం 23 రెవెన్యూ గ్రామాలు
8 నర్వ మండలం 19 రెవెన్యూ గ్రామాలు
9 మాగనూరు మండలం 18 రెవెన్యూ గ్రామాలు
10 కృష్ణ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
11 మఖ్తల్ మండలం 39 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-12-03.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-12-03.
  4. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2022-12-03.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
నారాయణపేట రెవెన్యూ డివిజను
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?