దావణగెరె శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
దావణగెరె | |
---|---|
కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | దావణగెరె |
లోకసభ నియోజకవర్గం | దావణగెరె |
ఏర్పాటు తేదీ | 1952 |
రద్దైన తేదీ | 2008 |
రిజర్వేషన్ | జనరల్ |
దావణగెరె శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952[2] | బళ్లారి సిద్దమ్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957[3] | కెటి జంబన్న | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1962[4] | కొండజ్జి బసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967[5] | |||
1972[6] | సి.నాగమ్మ కేశవమూర్తి |
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1978[7] | పంపాపతి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1983[8] | |||
1985[9] | |||
1989[10] | యం.వీరన్న | భారత జాతీయ కాంగ్రెస్ | |
1994[11] | శామనూరు శివశంకరప్ప | స్వతంత్ర | |
1999[12] | ఎస్ఎస్ మల్లికార్జున్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004[13] | శామనూరు శివశంకరప్ప | ||
2008 నుండి : సీటు లేదు. దావణగెరె ఉత్తర & దావణగెరె దక్షిణ చూడండి |
మూలాలు
[మార్చు]- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
- ↑ https://eci.gov.in/files/file/4105-hyderabad-1951/ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF HYDERABAD
- ↑ "Mysore Legislative Assembly Election, 1957". eci.gov.in. Election Commission of India. Retrieved 10 April 2023.
- ↑ "Karnataka 1962". Election Commission of India. Archived from the original on 15 May 2019.
- ↑ "Karnataka Election Results 2018, Karnataka Assembly Elections Results 2018". elections.in. Retrieved 2020-06-18.
- ↑ "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.