For faster navigation, this Iframe is preloading the Wikiwand page for తెలుగు కవులు - బిరుదులు.

తెలుగు కవులు - బిరుదులు

వికీపీడియా నుండి

తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా వివిధ బిరుదులను పొందారు. రచనలు చేసిన విధానం ద్వారా, ఇతరులను అనుసరించిన విధానం ద్వారా, రచనలోని గొప్పదనం ద్వారా పలువురు పలురకాల బిరుదులను పొందారు. వీటిలో కొన్ని రాజులు, సాహితీ పోషకులు, సాహిత్య సంస్థలు ఇచ్చినవి కొన్ని. కొందరు కవులు, రచయితలు తమకు తామే చలామణి చేసుకున్నవి కొన్ని ఉన్నవి. కొందరు కవులు, రచయితలు తమ సొంత పేర్లకన్న బిరుదులతోనే విశేష ప్రాచుర్యం పొందినవారూ ఉన్నారు. కొందరు కవులు వారి బిరుదులు.

తెలుగు కవులు - బిరుదులు

[మార్చు]

-

దువ్వూరి రామిరెడ్డినారంశెట్టి ఉమామహేశ్వరరావు
కవి బిరుదు(లు)
అందె వేంకటరాజము అవధాన చతురానన,అవధాన యువకేసరి, కవిశిరోమణి
అందే నారాయణస్వామి ఆంధ్రమొపాసా
అంబల్ల జనార్థన్ ముంబయ్ తెలుగురత్న
అక్కిరాజు సుందర రామకృష్ణ అభినవ తెనాలిరామకృష్ణ, కవితాగాండివీ,పద్యవిద్యామణి
అడవి బాపిరాజు కళామూర్తి, రసద్రష్ట
అద్దేపల్లి రామమోహనరావు సాహితీ సంచారయోధుడు
అద్దేపల్లి సత్యనారాయణ కవికేసరి
అనంతామాత్యుడు భవ్యభారతి
అబ్బూరి రామకృష్ణారావు కళాప్రపూర్ణ
అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు
ఆచార్య తిరుమల కవికౌస్తుభ
ఆచార్య ఫణీంద్ర పద్య కళాప్రవీణ, కవి దిగ్గజ, ఏకవాక్య కవితా పితామహ
ఆదిభట్ల నారాయణదాసు సంగీత సాహిత్య సార్వభౌమ
ఆదిరాజు వీరభద్రరావు చరిత్ర చతురానన
ఆరుద్ర కళాప్రపూర్ణ
ఆశావాది ప్రకాశరావు అవధానాచార్య,కళాతపస్వి, బాలకవి, వాణీవరపుత్ర
ఉండేల మాలకొండారెడ్డి కవికిరిటీ,బాలకవి,బాలసరస్వతీ
ఉన్నవ లక్ష్మీనారాయణ ఆంధ్రా గోర్కీ
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్రవిధుషీకుమారి,ఆంధ్రసరస్వతి, కళాప్రపూర్ణ,కవయిత్రీతిలక,తెలుగుమొలక
ఎర్రన ప్రబంధపరమేశ్వరుడు,శంభుదాసుడు
ఎలకూచి వెంకటకృష్ణయ్య బాలసరస్వతి,మహోపాధ్యాయ
ఎస్.ఆర్.భల్లం కవిసుధానిధి
ఏలూరిపాటి అనంతరామయ్య ఆంధ్రవ్యాస, కవికులతిలక
ఐతా చంద్రయ్య కథాకళానిధి, కథాశిల్పి,కవిశేఖర
ఓలేటి పార్వతీశం సాహిత్యరత్న
కందుకూరి రామభద్రరావు కవితల్లజ
కందుకూరి వీరేశలింగం గద్యతిక్కన
కట్టమంచి రామలింగారెడ్డి విమర్శకాగ్రేసరచక్రవర్తి, కళాప్రపూర్ణ
కత్తి పద్మారావు మహాకవి
కనుపర్తి వరలక్ష్మమ్మ కవితాప్రవీణ
కపిలవాయి లింగమూర్తి కవికేసరి,కవితాకళానిధి,గురుశిరోమణి,పరిశోధనాపంచానన,వేదాంతవిశారద,సాహిత్యస్వర్ణసౌరభకేసరి
కపిస్థానం దేశికాచార్యులు కళాప్రపూర్ణ
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఆంధ్రబిల్హణ,సాహిత్యశిరోమణి
కల్లూరు అహోబలరావు కవికోకిల,కవితిలక,కవిభూషణ, కవిశేఖర
కవికొండల వెంకటరావు కథకచక్రవర్తి
కవి చౌడప్ప సరసాగ్రేసర చక్రవర్తి
కాంచనపల్లి కనకమ్మ కవితావిశారద, కవితిలక
కామసముద్రం అప్పలాచార్యా ఆంధ్రజయదేవ, విద్వత్కవికుంజర
కాళ్ళకూరి నారాయణరావు మహాకవి, అవధానశిరోమణి
కాశీనాథుని నాగేశ్వరరావు విశ్వదాత, దేశోద్ధారక
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి విమర్శకాగ్రేసర
కుందుర్తి ఆంజనేయులు వచనకవితాపితామహుడు
కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు
కూచిమంచి తిమ్మకవి కవిసార్వభౌమ
కేతన అభినవ దండి
కొండవీటి వెంకటకవి కవిరాజు, కళాప్రపూర్ణ
కొంపెల్ల జనార్ధనరావు చండప్రచండశిలాభినవకొక్కొండ
కొక్కొండ వేంకటరత్నం పంతులు ఆంధ్రభాషా జాన్సన్,కవి బ్రహ్మ, కవిరత్న,మహామహోపాధ్యాయ
కొటికెలపూడి వీరరాఘవయ్య నూతన తిక్కన సోమయాజి
కొప్పరపు సోదరకవులు అవధానపంచానన,ఆశుకవీంద్ర సింహా,ఆశుకవి చక్రవర్తి,ఆశుకవిశిరోమణి,ఆశుకవి సామ్రాట్,కథాశుకవీశ్వర,కవిరత్న,కుండినకవిహంస,బాలసరస్వతి,విజయఘంటికా
కొలకలూరి ఇనాక్ పద్మశ్రీ,సాహితీవిరించి
గిడుగు రామమూర్తి పంతులు అభినవ వాగానుశాసనుడు
గుర్రం జాషువా కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, నవయుగ కవిచక్రవర్తి
గౌరన లక్షణ చక్రవర్తి
చింతలపూడి ఎల్లనార్యుడు రాధామాధవ కవి
చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆంధ్రా స్కాట్, ఆంధ్రా మిల్టన్
చిలుకూరి నారాయణరావు ఆంధ్రా బెర్నార్డ్ షా
తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి సభాపతి
తాతా సుబ్బరాయశాస్త్రి వైయాకరణ సార్వభౌమ, ఆంధ్ర భర్తృహరి, ఆంధ్రకైయటుడు
తాపీ ధర్మారావు ఆంధ్రవిశారద
తిక్కన కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
తిరుపతి వేంకటకవులు అభినవ సరస్వతులు
తుమ్మల సీతారామమూర్తి చౌదరి అభినవ తిక్కన, తెనుగులెంక
తెనాలి రామకృష్ణుడు కుమార భారతి
త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు
దుర్భాక రాజశేఖర శతావధాని అవధాని పంచానన
దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్రాషెల్లీ
నన్నయ ఆదికవి, శబ్ధశాసనుడు/వాగానుశాసనుడు
నాళం కృష్ణారావు మధురకవి
నేదునూరి గంగాధరం వాస్తు విశారద, జానపద వాఙమయోద్ధారక
న్యాపతి సుబ్బారావు ఆంధ్రభీష్మ
పసుపులేటి రంగాజమ్మ రంగాజీ
పానుగంటి లక్ష్మీనరసింహరావు ఆంధ్రా షేక్స్‌పీయర్, ఆంధ్రా ఎడిసన్, కవిశేఖర
పిల్లలమర్రి పినవీరభద్రుడు మహామతి
పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీపుత్ర
పువ్వాడ శేషగిరిరావు కవి పాదుషా
పుష్పగిరి తిమ్మన కవిమిత్ర
పెద తిరుమలయాచార్యుడు వేదాంతాచార్య
పెన్మెత్స సత్యనారాయణ రాజు తెలుగు రాజు
పోతన సహజ కవి
భమిడిపాటి కామేశ్వరరావు హాస్యబ్రహ్మ
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆంధ్రకల్హణ
మల్లాది రామకృష్ణశాస్త్రి కథకుల గురువు
మల్లికార్జునా పండితారాధ్యుడు కవిమల్లుడు
మారేపల్లి రామచంద్రశాస్త్రి కవిగారు
ముద్దుపళని సాహిత్య విద్యా విశారద
మునిమాణిక్యం నరసింహరావు ఆంధ్రా బెరిపీస్, హాస్యవిష్ణు
మూలఘటిక కేతన అభినవ దండి
రఘునాథ నాయకుడు అభినవ రాయలు
రామరాజ భూషణుడు శ్లేష కవితాచక్రవర్తి
రాయప్రోలు సుబ్బారావు కోకిల స్వామి
రాయప్రోలు సుబ్బరామయ్య ఉభయభాషా ప్రవీణ
వడ్లమూడి గోపాలకృష్ణయ్య వాఙమయ మహాధ్యక్ష
వానమామలై వరదాచార్యులు అభినవ పోతన
విజయరాఘవ నాయకుడు చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ, మన్నారుదాసుడు
విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్
వేంకట పార్వతీశ్వర కవులు కవిరాజహంస
వేదం వేంకటరాయశాస్త్రి మహామహోపాధ్యాయ
వేదుల సత్యనారాయణశాస్త్రి గౌతమీ కోకిల
శ్రీనాథుడు కవి సార్వభౌముడు
[[శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి|

|జాదవ్ బంకట్ లాల్||} కవన కోకిల

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రసాహిత్యంలో బిరుదనామములు,రచన:కోడీహళ్ళి మురళీమోహన్,అబ్జక్రియేషన్స్ డిజిటల్ ప్రచురణ
  2. తెలుగు సాహిత్య చరిత్ర, రచన: ద్వా.నా.శాస్త్రి,విశాలాంధ్ర ప్రచురణలు, హైదరాబాద్,2001.

మూలాలు

[మార్చు]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
తెలుగు కవులు - బిరుదులు
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?