ఢిల్లీలో కోవిడ్-19 మహమ్మారి
వికీపీడియా నుండి
వ్యాధి | కోవిడ్-19 |
---|---|
వైరస్ స్ట్రెయిన్ | SARS-CoV-2 |
ప్రదేశం | ఢిల్లీ, భారతదేశం |
మొదటి కేసు | 2 మార్చి 2020 |
మూల స్థానం | వుహాన్ చైనా, |
క్రియాశీలక బాధితులు | సమాసంలో (Expression) లోపం: -కు ఒక ఆపరాండును ఇవ్వలేదు |
ప్రాంతములు | All 11 districts |
కాలక్రమం
[మార్చు]COVID-19 cases in Delhi, India ( ) Deaths Recoveries Active cases Mar Mar Apr Apr May May Last 15 days Last 15 days | ||||
---|---|---|---|---|
Date |
# of cases |
# of deaths |
||
2020-03-02 |
|
1(n.a.) | 0(n.a.) | |
2020-03-04 |
|
2(+100%) | 0(n.a.) | |
2020-03-05 |
|
3(+50%) | 0(n.a.) | |
2020-03-06 |
|
4(+33%) | 0(n.a.) | |
2020-03-09 |
|
5(+25%) | 0(n.a.) | |
2020-03-11 |
|
6(+20%) | 0(n.a.) | |
2020-03-12 |
|
8(+33%) | 0(n.a.) | |
2020-03-14 |
|
9(+12%) | 1(n.a.) | |
2020-03-17 |
|
10(+11%) | 1(=) | |
2020-03-18 |
|
12(+20%) | 1(=) | |
2020-03-19 |
|
14(+17%) | 1(=) | |
2020-03-20 |
|
19(+36%) | 1(=) | |
2020-03-21 |
|
27(+42%) | 1(=) | |
2020-03-22 |
|
30(+11%) | 1(=) | |
2020-03-24 |
|
31(+3.3%) | 1(=) | |
2020-03-26 |
|
36(+16%) | 1(=) | |
2020-03-27 |
|
39(+8.3%) | 1(=) | |
2020-03-29 |
|
49(+26%) | 2(+100%) | |
2020-03-30 |
|
97(+98%) | 2(=) | |
2020-04-01 |
|
152(+57%) | 2(=) | |
2020-04-02 |
|
293(+93%) | 4(+100%) | |
2020-04-03 |
|
386(+32%) | 6(+50%) | |
2020-04-04 |
|
445(+15%) | 6(=) | |
2020-04-05 |
|
503(+13%) | 7(+17%) | |
2020-04-06 |
|
523(+4%) | 7(=) | |
2020-04-07 |
|
576(+10%) | 9(+29%) | |
2020-04-08 |
|
669(+16%) | 9(=) | |
2020-04-09 |
|
720(+7.6%) | 12(+33%) | |
2020-04-10 |
|
903(+25%) | 14(+17%) | |
2020-04-11 |
|
1,069(+18%) | 19(+36%) | |
2020-04-12 |
|
1,154(+8%) | 24(+26%) | |
2020-04-13 |
|
1,510(+31%) | 28(+17%) | |
2020-04-14 |
|
1,561(+3.4%) | 30(+7.1%) | |
2020-04-15 |
|
1,578(+1.1%) | 32(+6.7%) | |
2020-04-16 |
|
1,640(+3.9%) | 38(+19%) | |
2020-04-17 |
|
1,707(+4.1%) | 42(+11%) | |
2020-04-18 |
|
1,893(+11%) | 43(+2.4%) | |
2020-04-19 |
|
2,003(+5.8%) | 45(+4.7%) | |
2020-04-20 |
|
2,081(+3.9%) | 47(+4.4%) | |
2020-04-21 |
|
2,156(+3.6%) | 47(=) | |
2020-04-22 |
|
2,248(+4.3%) | 48(+2.1%) | |
2020-04-23 |
|
2,376(+5.7%) | 50(+4.2%) | |
2020-04-24 |
|
2,514(+5.8%) | 53(+6%) | |
2020-04-25 |
|
2,625(+4.4%) | 54(+1.9%) | |
2020-04-26 |
|
2,918(+11%) | 54(=) | |
2020-04-27 |
|
3,108(+6.5%) | 54(=) | |
2020-04-28 |
|
3,314(+6.6%) | 54(=) | |
2020-04-29 |
|
3,439(+3.8%) | 56(+3.7%) | |
2020-05-01 |
|
3,738(+8.7%) | 61(+8.9%) | |
2020-05-02 |
|
4,122(+10%) | 64(+4.9%) | |
2020-05-03 |
|
4,549(+10%) | 64(=) | |
2020-05-04 |
|
4,898(+7.7%) | 64(=) | |
2020-05-05 |
|
5,104(+4.2%) | 64(=) | |
2020-05-06 |
|
5,532(+8.4%) | 65(+1.6%) | |
2020-05-07 |
|
5,980(+8.1%) | 66(+1.5%) | |
2020-05-08 |
|
6,318(+5.7%) | 68(+3%) | |
2020-05-09 |
|
6,542(+3.5%) | 68(=) | |
2020-05-10 |
|
6,923(+5.8%) | 73(+7.4%) | |
2020-05-11 |
|
7,233(+4.5%) | 73(=) | |
2020-05-12 |
|
7,639(+5.6%) | 86(+18%) | |
2020-05-13 |
|
7,998(+4.7%) | 106(+23%) | |
2020-05-14 |
|
8,470(+5.9%) | 115(+8.5%) | |
2020-05-15 |
|
8,895(+5%) | 123(+7%) | |
2020-05-16 |
|
9,333(+4.9%) | 129(+4.9%) | |
2020-05-17 |
|
9,755(+4.5%) | 148(+15%) | |
2020-05-18 |
|
10,054(+3.1%) | 160(+8.1%) | |
2020-05-19 |
|
10,554(+5%) | 166(+3.8%) | |
2020-05-20 |
|
11,088(+5.1%) | 176(+6%) | |
2020-05-21 |
|
11,659(+5.1%) | 194(+10%) | |
Source: Delhi State Health Bulletin _COVID -19 |
ప్రభుత్వ సహాయక చర్యలు
[మార్చు]- మార్చి 12 పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్ళను,కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు.[1][2]
- మార్చి 16 మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా, క్రీడలు, బహిరంగ సమావేశాలను నిషేధించారు.[3]
- 2020 మార్చి 23 నుండి 31 వరకు ఢీల్లీకి వచ్చే అన్ని దేశీయ / అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
- మార్చి 22సిఎం కేజ్రీవాల్ మార్చి 23 ఉదయం 6 నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు లాక్డౌన్ ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అవసరమైన సేవలు మినహా ప్రతి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.[4]
- మార్చి 242020 మార్చి 24 అర్ధరాత్రి నుండి 21 రోజుల వరకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. తరువాత లాక్డౌన్ 2020 ఏప్రిల్ 14 వరకు పొడిగించారు.
- ఏప్రిల్ 14అనేక రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసు మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2020 మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు.
- 72 లక్షల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.[5]
- ఢీల్లీలో కరోనావైరస్ కేసులతో మరణించిన వైద్య సిబ్బందికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Kejriwal declares coronavirus epidemic in Delhi, shuts schools and colleges, Business Standard, 12 March 2020.
- ↑ Coronavirus: Kejriwal shuts cinema halls, schools; orders offices to disinfect premises daily, Hindustan Times, 12 March 2020.
- ↑ "COVID-19: No gatherings, protests of over 50 in Delhi till March 31". Deccan Herald. 16 March 2020. Retrieved 28 April 2020.
- ↑ "Coronavirus in Delhi: CM Kejriwal announces lockdown from March 23 to 31". The Economic Times. 22 March 2020. Retrieved 18 April 2020.
- ↑ Khanna, Pretika (2020-03-21). "Coronavirus: Delhi govt limits gathering to 5, announces 50% free ration". Livemint (in ఇంగ్లీష్). Retrieved 2020-03-23.
- ↑ "Arvind Kejriwal announces Rs 1 crore for kin of healthcare staff who die dealing with Covid cases". The Economic Times. 2020-04-01. Retrieved 2020-05-25.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.