For faster navigation, this Iframe is preloading the Wikiwand page for డెకెన్.

డెకెన్

వికీపీడియా నుండి

ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 జూలై 2, 18:49 (UTC) (2 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో ((నిర్మాణంలో ఉంది)) మూసను పెట్టండి.
డెకెన్
Skeletal formula of decane
Skeletal formula of decane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball-and-stick model of the decane molecule
పేర్లు
Preferred IUPAC name
Decane[1]
ఇతర పేర్లు
Decyl hydride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [124-18-5]
పబ్ కెమ్ 15600
యూరోపియన్ కమిషన్ సంఖ్య 204-686-4
డ్రగ్ బ్యాంకు DB02826
వైద్య విషయ శీర్షిక decane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:41808
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య HD6550000
SMILES CCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1696981
ధర్మములు
C10H22
మోలార్ ద్రవ్యరాశి 142.29 g·mol−1
స్వరూపం Colorless liquid
వాసన Gasoline-like (in high concentrations)
సాంద్రత 0.730 g mL−1
ద్రవీభవన స్థానం −30.5 నుండి −29.2 °C; −22.8 నుండి −20.6 °F; 242.7 నుండి 243.9 K
బాష్పీభవన స్థానం 173.8 నుండి 174.4 °C; 344.7 నుండి 345.8 °F; 446.9 నుండి 447.5 K
log P 5.802
బాష్ప పీడనం 195 Pa[2]
kH 2.1 nmol Pa−1 kg−1
అయస్కాంత ససెప్టిబిలిటి -119.74·10−6 cm3/mol
Thermal conductivity 0.1381 W m−1 K−1 (300 K)[3]
వక్రీభవన గుణకం (nD) 1.411–1.412
స్నిగ్ధత
  • 0.850 mPa·s (25 °C)[4]
  • 0.920 mPa·s (20 °C)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−302.1–−299.9 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−6779.21–−6777.45 kJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
425.89 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 315.46 J K−1 mol−1
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Flammable, moderately toxic
భద్రత సమాచార పత్రము hazard.com
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable GHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H226, H302, H304, H305
GHS precautionary statements P301+310, P331
జ్వలన స్థానం (({value))}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
210.0 °C (410.0 °F; 483.1 K)
విస్ఫోటక పరిమితులు 0.8–2.6%
Lethal dose or concentration (LD, LC):
LD50 (median dose)
  • >2 g kg−1 (dermal, rabbit)
  • 601 mg/kg−1 (oral, rat)
సంబంధిత సమ్మేళనాలు
Related (({label))} (({value))}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

డెకెన్ (decane) అనేది C10H22 అనే రసాయన సూత్రంతో కూడినఆల్కేన్ హైడ్రోకార్బన్.డెకెన్ కు 75 సౌష్టవ ఐసోమర్‌లు సాధ్యమే అయినప్పటికీ, ఈ పదం సాధారణంగా CH3(CH2)8CH3 సూత్రంతో సాధారణ-డికేన్ ("n-decane")ని సూచిస్తుంది.అయితే, అన్ని ఐసోమర్‌లు ఒకే విధమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి మరియు కూర్పు కూడా పెద్ద వ్యత్యాసం లేదు.ఈ ఐసోమర్లు మండే ద్రవాలు.గ్యాసోలిన్ (పెట్రోల్) మరియు కిరోసిన్ లో డెకెన్ చిన్న పరిమాణంలో (1% కంటే తక్కువ) ఉంటుంది.ఇతర ఆల్కేన్‌ల వలె, ఇది నాన్‌పోలార్(అదృవ)ద్రావకం, మరియు నీటిలో కరగదు, మరియు తక్షణమే మండేది.ఇది ఇంధనాలలో ఒక భాగం అయినప్పటికీ, కొన్ని ఇతర ఆల్కేన్‌ల వలె కాకుండా రసాయన ఫీడ్‌స్టాక్‌గా దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదు.[5]డెకేన్ అనేది 10 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్.[6]

లభ్యత

[మార్చు]

డెకెన్ అనేది అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్, జిమ్నోడినియం నాగసాకియన్స్ మరియు అందుబాటు లో ఉన్న ఇతర జీవులలో కనుగొనబడిన సహజ ఉత్పత్తి.[7]

ఉత్పత్తి

[మార్చు]

ముడి పెట్రోలియం ను శుద్ధి చేయడం ద్వారా చాలా వరకు డెకెన్ తయారవుతుంది. ఫిషర్-ట్రోప్ష్ సంశ్లేషణ ద్వారా బొగ్గు ద్రవీకరణ మరియు 1-డెకిన్ యొక్క హైడ్రోజనేషన్ ద్వారా డెకేన్ ను ఉత్పత్తి చేస్తారు.[8]

భౌతిక ధర్మాలు

[మార్చు]

డెకెన్ ఒక బలమైన వాసన తో రంగులేని ద్రవం.[9] నీటి కంటే తక్కువ సాంద్రత కల్గివున్నది. నీటిలో కరగదు.డెకెన్ ఆవిర్లు గాలి కంటేబరువు గా ఉండును. అధిక మొత్తంలో దాని ఆవిర్లు పీల్చిన మత్తుపదార్థం ప్రభావం చూపించ వచ్చు.[10]

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C10H22[11]
అణు భారం 142.3 గ్రాం /మోల్ [11]
ద్రవీభవన ఉష్ణోగ్రత -30°C[12][11]
మరుగు స్థానం 174°C[11]
ఫ్లాష్ పాయింట్ 46.0°C[13]
సాంద్రత 0.7255గ్రా /ఘన. సెం. మీ,25°C వద్ద.[14]
బాష్పపీడనం 1.43 మీ. మీ/పాదరస మట్టం,25°C వద్ద[15]
స్వయం జలిత ఉష్ణోగ్రత 210°C[16]
స్నిగ్థత 2.188 mPa/-25°Cవద్ద.[17]
వక్రీభవన గుణకం 1.410,20°C వద్ద.[17]
బాష్పీభవన వేడి 51.42కిలో జౌల్స్ /మోల్,25 °C[17]

ఇథనాల్ తో కలిసి పోతుంది. ఈథర్‌లో కరిగుతుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ లో కొద్దిగా కరుగుతుంది.[18]

రసాయన చర్యలు

[మార్చు]

దహన చర్య

[మార్చు]
2 C10H22 + 31O2 → 20 CO2 + 22 H2O + Heat Energy (Enthalpy)([11]

ఆరోగ్య ప్రమాదాలు

[మార్చు]
  • కళ్లలో పడిన తేలికపాటి చికాకును కలిగిస్తుంది.చర్మంతోసంపర్కం వలన,చర్మం లోని నూనె/కొవ్వు తొలగిపోవును.అందువలన చర్మం పొడిబారి పోవును.ఎరుపెక్కును , పొలుసులు ఏర్పడి మరియుచర్మం మీది జుట్టు రాలడానికి కారణం కావచ్చు.కడుపు లోకి వెళ్ళడం వల్ల అతిసారం, కొద్దిగా కేంద్ర నాడీ వ్యవస్థ మాంద్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు అలసట ఏర్పడవచ్చు.అధిక మొత్తంలో ఆవిర్లు పీల్చడం వల్ల వేగంగా శ్వాస తీసుకోవడం, అలసట, తలనొప్పి, మైకము మరియు ఇతర CNS ప్రభావాలకు కారణం కావచ్చు.[19]

అగ్ని ప్రమాదాలు

[మార్చు]
  • ఎక్కువగా మండగల స్వభావం ఉన్నది.: వేడి,నిప్పురవ్వలు, లేదా మంటల ద్వారా సులభంగా మండించబడుతుంది.
  • డెకెన్ ఆవిరి గాలితో మిశ్రమాలను ఏర్పడిన,నిప్పు తగిలిన పేలుడు సంభవించును.ఆవిరుల పేలుడు ప్రమాదం ప్రాంగణ లోపల, ఆరుబయట లేదా మురుగు కాలువలలో సంభవించ వచ్చును.

ఇవి కూడా చదవండి

[మార్చు]

ఆల్కేన్

మూలాలు

[మార్చు]
  1. "decane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 5 January 2012.
  2. Yaws, Carl L. (1999). Chemical Properties Handbook. New York: McGraw-Hill. pp. 159–179. ISBN 0-07-073401-1.
  3. Touloukian, Y.S., Liley, P.E., and Saxena, S.C. Thermophysical properties of matter - the TPRC data series. Volume 3. Thermal conductivity - nonmetallic liquids and gases. Data book. 1970.
  4. Dymond, J. H.; Oye, H. A. (1994). "Viscosity of Selected Liquid n-Alkanes". Journal of Physical and Chemical Reference Data. 23 (1): 41–53. Bibcode:1994JPCRD..23...41D. doi:10.1063/1.555943. ISSN 0047-2689.
  5. "decane". ebi.ac.uk. Retrieved 2024-04-19.
  6. "decane". ebi.ac.uk/chebi. Retrieved 2024-04-19.
  7. "Decane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-19.
  8. "Decan" (PDF). ntp.niehs.nih.gov. Retrieved 2024-04-19.
  9. National Center for Biotechnology Information. (2015). Decane - Compound Summary[Online]. Available
  10. "N-DECANE". cameochemicals.noaa.gov/. Retrieved 2024-04-19.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 "Decane". energyeducation.ca. Retrieved 2024-04-19.
  12. Charles E. Ophardt. (2003).Virtual Chembook - Hydrocarbon Boiling Points
  13. Sigma-Aldrich; Safety Data Sheet for Decane. Product Number: 457116, Version 4.9 (Revision Date 01/20/2015). Available from, as of October 20, 2015:
  14. Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-142
  15. Daubert, T.E., R.P. Danner. Physical and Thermodynamic Properties of Pure Chemicals Data Compilation. Washington, D.C.: Taylor and Francis, 1989.
  16. "n-Decane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-19.
  17. 17.0 17.1 17.2 Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 6-235
  18. Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-142
  19. U.S. Coast Guard. 1999. Chemical Hazard Response Information System (CHRIS) - Hazardous Chemical Data. Commandant Instruction 16465.12C. Washington, D.C.: U.S. Government Printing Office.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
డెకెన్
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?