చిట్టాపద్దులు
వికీపీడియా నుండి
ఆర్థిక నిర్వహణ |
---|
Key concepts |
|
చిట్టాపద్దులు (ఆంగ్లం: Bookkeeping) అనగా ఆర్థిక లావాదేవీలను నమోదు చేయటం. వ్యాపారం యొక్క గణక శాస్త్రంలో భాగంగా చిట్టాపద్దులు నమోదు చేయబడతాయి. లావాదేవీలలో వ్యక్తిగత లేదా సంస్థాగత అమ్మకాలు, కొనుగోళ్ళు, రసీదులు, చెల్లింపులు ఉంటాయి. చిట్టాపద్దులు రెండు విధాలుగా లెక్కించవచ్చును.
పై రెండు విధాలు సిసలైన చిట్టాపద్దులుగా చెప్పబడిననూ, ఆర్థిక లావాదేవీలని నమోదు చేసే ఏ ప్రక్రియనైనా చిట్టాపద్దులు అనే అనవచ్చును.
చిట్టాపద్దులు వ్రాసే వ్యక్తి ఒక సంస్థలో ప్రతి ఆర్థిక లావాదేవిని ప్రతి దినము కేటాయింపబడ్డ దస్త్రంలో నమోదు చేసుకొంటూ ఉంటాడు. ఈ లావాదేవీలు అమ్మకాలు, కొనుగోళ్ళు, రశీదులు, చెల్లింపులకి సంబంధించనవై ఉంటాయి. అప్పుడే Accountant ఆర్థిక సంవత్సర అంతంలో తయారు చేసే నివేదికలు సరితూగుతాయి.
నిర్వహణ | |
---|---|
| |
నిర్వహణ శాఖలు |
|
ఇతర నిర్వహణా శాఖలు |
|
నిర్వహణ- సంబంధిత వ్యాసాలు |
|
వ్యాసాలు |
|
నిర్వాహక అర్థశాస్త్రం |
|
సంస్థాగత ప్రవర్తన |
|
మానవ వనరుల నిర్వహణ |
|
ఆర్థిక నిర్వహణ |
|
విపణీకరణ |
|
ఉత్పత్తి నిర్వహణ |
|
గణాంకాలు |
|
సమాచార వ్యవస్థల నిర్వహణ |
|
వ్యూహం |
|
వ్యవస్థాపకత |
|
నిర్వాహక నైతికత |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.