పులుసు
వికీపీడియా నుండి
పుల్లని రుచి గల చింతపండు, పులుసు నిమ్మ వంటి వాటితో తయారైన ద్రవ రూప కూరలను పులుసు అంటారు. కొన్ని రకాల పులుసులను తియ్యగా కూడా చేసుకుంటారు.
రకాలు
[మార్చు]పచ్చి మిరపకాయలు, చింతపండు ఉపయోగించి తయారు చేసిన పులుసును పచ్చిపులుసు అంటారు.
తోటకూర పులుసు
[మార్చు]తోటకూర, చింతపండు ఉపయోగించి తయారుచేసిన పులుసును తోటకూర పులుసు అంటారు.
పులిహోర పులుసు
[మార్చు]పులిహోర తయారు చేయడానికి తయారు చేసుకున్న చింతపండు పులుసును పులిహోర పులుసు అంటారు.
చేపల పులుసు
[మార్చు]మాంసాహారంగా చేపలనుపయోగించి చేసుకుంటే రుచికరమైన చేపల పులుసు అవుతుంది.
మూలాలు
[మార్చు]Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.