For faster navigation, this Iframe is preloading the Wikiwand page for చర్చ:సూర్యకాంతం.

చర్చ:సూర్యకాంతం

వికీపీడియా నుండి

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



సూర్యకాంతం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 15 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



సుధాకర్ గారు, నేను సూర్యకాంతం వ్యాసాన్ని దాదాపు పూర్తి చేశాను. మీరు మళ్ళీ అనువదించే పని పెట్టుకోకండి --నవీన్ 12:23, 11 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఆఫీసులో ఆ వ్యాసాన్ని కాపీ చేశాను. ఇంటికి వచ్చి చూసేసరికి అనువాదం ఐపోయింది? మెరుపు వీరుడు నవీన్! - --కాసుబాబు 18:08, 11 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మరణించిన తేదీ

[మార్చు]

మరణించిన తేదీ మరియు సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది. ఏది నిజమైనది? --వైఙాసత్య 21:33, 11 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు కూడా ఈ అనుమానమే వచ్చింది. కొన్ని చోట్ల 1994 అని ఉంటే మరి కొన్ని చోట్ల 1996 అని ఉంది. రెండు మూడు చోట్ల 1996 అనే చూసాను. నాకు కూడా ఆమె రామారావు తర్వాత మరణించింది అని అనిపించింది. ఏమైనా ఈ విషయం నిర్దారించుకోవాలి.

--నవీన్ 05:53, 12 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సూర్య కాంతం మరణించింది 1994 లోనే.ఆమె చనిపోయినపుడు ఎన్.టి.ఆర్ రాలేదనే విమర్శ కూడా ఉంది. --రవితేజ

నిన్న టీవీ లో ఒక కార్యక్రములో ( జాణవులే నెరజాణవులే )రమాప్రభ గారు ఒక విషయము చెప్పారు సూర్యాకాంతం గారి గురిమ్ చి.ఆమెకు పిల్లలు లేరట. చనిపోయేమున్దు తన ఆస్తి అన్తా తన సోదరులకు చెన్దేలాగ వీలునామా వ్రాయి0చార0ట.కానీ ఆ లాయరు మోస0 చేసి మొత్త0 ఆస్తి తన పేరిట రాసుకున్నాడు. ఈ విషయము తెలియగానే ఆమె సోదరుడు అక్కడే గు0డెపోటుతో మరణి0చాడు.

ఒక చిన్న సలహా. వికీలో సూర్యకాంతం అన్న పదానికి లింకులు అన్నీ వేరే సూర్యకాంతం రాగ వ్యాసానికి లింక్ చేస్తున్నాయి. సరిచేయగలరు. - Krittivaas

నేను సరిచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:27, 15 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Suryakantham.jpg

[మార్చు]

I added the picture, took it from a website, and gave the license as "Shot from a picture". Please remove the picture if its not valid.

I remember there is a picture at my cousin's place from the film "KonteKodallu", and I can get it when I go to India this DEcember. If you can retain this picture till then, its great.

కిరణ్మయీ 16:32, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

హాసం వ్యాసం - మూలంగా వాడవచ్చు

[మార్చు]

15-31 అక్టోబర్ 2001 హాసం సంచికలో సున్నితమైన సూరేకారం సూర్యకాంతం వ్యాసం పరిశీలించండి. హాసం సాధారణంగా హాస్యం, సంగీత రంగాలకు సంబంధించిన అంశాల్లో మంచి మూలం. సహ సభ్యులకు ఉపకరిస్తుందని ఇక్కడ లంకె ఇస్తున్నాను. అభివృద్ధి చేసేవారికి ముందస్తుగా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 16:12, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

{{bottomLinkPreText}} {{bottomLinkText}}
చర్చ:సూర్యకాంతం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?