గుప్త శాస్త్రం
వికీపీడియా నుండి
గుప్త శాస్త్రం (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సహదేవరెడ్డి |
---|---|
నిర్మాణ సంస్థ | విశాఖ టాకీస్ |
భాష | తెలుగు |
గుప్త శాస్త్రం 1999లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖ టాకీస్ బ్యానర్ పై నట్టి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు డి.వి.సహదేవరెడ్డి దర్శకత్వం వహించగా సురేష్ తేజ సంగీతాన్నందించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Gupta Shasthram (1999)". Indiancine.ma. Retrieved 2020-09-08.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.