గంగనపల్లి (కాకినాడ)
వికీపీడియా నుండి
గంగనపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
విశేషాలు
[మార్చు]- గంగనాపల్లి గ్రామానికి చెందిన గంటా వెంకటరమణకు చెందిన జెర్సీ ఆవు, వరుసగా 45 నెలలపాటు, ఉదయం 3 లీటర్లూ, సాయంత్రం 3 లీటర్లూ పాలిస్తూ రికార్డుల కెక్కింది.[2]
ప్రముఖులు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు][2] ఈనాడు మెయిన్; 2014,మార్చి-19;14వ పేజీ.]
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.