For faster navigation, this Iframe is preloading the Wikiwand page for కొందుర్గు మండలం.

కొందుర్గు మండలం

వికీపీడియా నుండి

కొందుర్గు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°05′57″N 78°02′13″E / 17.0992°N 78.0369°E / 17.0992; 78.0369
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కొందుర్గ్‌ (పశ్చిమ)
గ్రామాలు 36
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,518
 - పురుషులు 30,534
 - స్త్రీలు 29,984
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.86%
 - పురుషులు 54.57%
 - స్త్రీలు 28.92%
పిన్‌కోడ్ 509207


కొందుర్గు మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] కొందుర్గ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో, 7 వ నెంబరు జాతీయ రహదారి 7 మీద షాద్ నగర్ నుండి పరిగి వెళ్ళు మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం షాద్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం 60550. ఇందులో పురుషుల సంఖ్య 30685, స్త్రీల సంఖ్య 29865. అక్షరాస్యుల సంఖ్య 27702.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 28,856. జనాభాలో పురుషులు 14,579 కాగా, స్త్రీల సంఖ్య 14,277. మండలంలో 6,653 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. ((cite web)): |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]


{{bottomLinkPreText}} {{bottomLinkText}}
కొందుర్గు మండలం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?