For faster navigation, this Iframe is preloading the Wikiwand page for కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం.

కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకేరళ మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు12°30′36″N 74°58′48″E మార్చు
పటం

కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాసర్‌గోడ్, కన్నూరు జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
1 మంజేశ్వర్ జనరల్ కాసరగోడ్
2 కాసరగోడ్ జనరల్ కాసరగోడ్
3 ఉద్మా జనరల్ కాసరగోడ్
4 కన్హంగాడ్ జనరల్ కాసరగోడ్
5 త్రికరిపూర్ జనరల్ కాసరగోడ్
6 పయ్యనూర్ జనరల్ కన్నూర్
7 కల్లియస్సేరి జనరల్ కన్నూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 2వ ఎకె గోపాలన్ సి.పి.ఐ 1957 – 1962
1962 3వ 1962 – 1967
1967 4వ సీపీఐ(ఎం) 1967 – 1971
1971 5వ రామచంద్రన్ కదన్నపల్లి కాంగ్రెస్ 1971 – 1977
1977 6వ 1977 – 1980
1980 7వ రామన్న రాయ్ సీపీఐ(ఎం) 1980 – 1984
1984 8వ ఐ. రామ రాయ్ కాంగ్రెస్ 1984 – 1989
1989 9వ రామన్న రాయ్ సీపీఐ(ఎం) 1989 – 1991
1991 10వ 1991 - 1996
1996 11వ టి. గోవిందన్ 1996 - 1998
1998 12వ 1998 - 1999
1999 13వ 1999 - 2004
2004 14వ పి. కరుణాకరన్ 2004 - 2009
2009 15వ 2009 - 2014
2014 16వ 2014 - 2019
2019 17వ రాజ్‌మోహన్ ఉన్నితాన్[1] కాంగ్రెస్ 2019 - 2024
2024 18వ[2] 2024 -

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kasaragod". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?