For faster navigation, this Iframe is preloading the Wikiwand page for ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం.

ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°16′48″N 83°49′12″E మార్చు
పటం

ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో గలదు. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

మండలాలు

[మార్చు]

ఎచ్చెర్ల శాసనసభ జనాభా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1967 NA నాయుడు భారత జాతీయ కాంగ్రెస్
1972 బల్లాడ హరిఅప్పల రెడ్డి స్వతంత్ర
1978 కొత్తపల్లి నరసయ్య జనతా పార్టీ
1983 కె. ప్రతిభా భారతి తెలుగుదేశం పార్టీ
1985
1989
1994
1999
2004 కొండ్రు మురళీ మోహన్ భారత జాతీయ కాంగ్రెస్
2009 మీసాల నీలకంఠం
2014 కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీ
2019 గొర్లె కిరణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2024[1] ఎన్.ఈశ్వరరావు భారతీయ జనతా పార్టీ
ఎచ్చెర్ల శాసనసభ జనాభా
ఎచ్చెర్ల మండలం రణస్థలం మండలం పొందురు మండలం లావేరు మండలం మొత్తం
82,051 77,436 73,175 67,344 3,00,006
మొత్తం ఒటర్లు = 1,75,613 పురుషులు = 86,806 స్త్రీలు = 87,807

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ మొత్తం ఓటర్లు పోలైనఓట్లు గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు మెజారిటీ
2014 కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశం గొర్లే కిరణ్ కుమార్ వై.కా.పా 85769 81028
2009- 2014 మీసాల నీలకంఠం కాంగ్రెస్ నాయన సూర్యనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ 59365 44350
2004- 2009 కోండ్రు మురళీమోహన్ కాంగ్రెస్ కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం పార్టీ 1,75,613 1,12,085 58,676 52,987 5,689
1999 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం కోండ్రు మురళి మోహన్ కాంగ్రెస్ 1,45,554 1,02,466 54,162 43,372 10,790
1994 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం జంపు లచ్చయ్య (కా, గర్భాపు శాంతకుమార్ (బి) కాంగ్రెస్, బిజెపి 1,31,332 96,365 59,934 29,179,2,157 30,755
1989 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం బొడ్డేపల్లి నరసింహులు (కా, చివికి అసిరప్పడు (ఇ) కాంగ్రెస్, ఇండిపె. 1,23,520 86,840 46,883 28.302; 2,356 18,581
1985 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం విజయలక్ష్మి (కా, గుడివాడ అప్పారావు (ఇ) కాంగ్రెస్, ఇండిపె 99,138 62,926 43,191 16,244 ;1,515 26,947
1983 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం యామాల సూర్యనారాయణ కాంగ్రెస్ 90270 63518 40894 15832 25062
ఎచ్చెర్ల శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ:
కాపు/తెలగ ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డిక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా
30169 9529 13063 14750 7019 5595 13617 271 3261 9733 2949 216 4220 2069 30919

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Etcherla". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009

వెలుపలి లంకెలు

[మార్చు]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?