అరబ్బీ సముద్రం
వికీపీడియా నుండి
అరబ్బీ సముద్రం, హిందూ మహాసముద్రములోని భాగము. దీనికి తూర్పున భారత దేశము, ఉత్తరాన బలూచిస్తాన్, దక్షిణ ఇరాన్ ప్రాంతము, పశ్చిమాన అరేబియన్ దీపకల్పము, దక్షిణాన సొమాలీలాండ్ యొక్క ఈశాన్యమున ఉన్న కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశము లోని కేప్ కొమొరిన్ను కలుపుతూ ఉన్న ఒక ఊహారేఖ దీని ఎల్లలుగా ఉన్నాయి. వేదకాలములో ఈ సముద్రమును భారతీయులు సింధూ సాగరము అని పిలిచేవారు.
అరేబియా సముద్ర తీరమున ఉన్న దేశాలు : భారత దేశము, ఇరాన్, ఒమన్, పాకిస్తాన్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సొమాలియా, మాల్దీవులు.
ఈ సముద్రము యొక్క తీరమున ఉన్న ప్రధాన నగరములు ముంబై, (భారత దేశము), కరాచీ, (పాకిస్తాన్).
వివరాలు
[మార్చు]వాణిజ్య మార్గాలు
[మార్చు]ద్వీపాలు
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]- అరబ్బీ సముద్రం (World Wildlife Fund) Archived 2011-05-23 at the Wayback Machine
- అల్-హింద్ మధ్యయుగానికి చెందిన భారతదేశము - 7 , 11 వశతాబ్దాల మధ్య ఇస్లాం వ్యాప్తి
ఆర్కిటిక్ మహాసముద్రం |
|
---|---|
అట్లాంటిక్ మహాసముద్రం |
|
హిందూ మహాసముద్రం |
|
పసిఫిక్ మహాసముద్రం |
|
దక్షిణ మహాసముద్రం |
|
భూపరివేష్టిత సముద్రాలు |
దక్షిణాసియా జలవనరులు | |
---|---|
భూభాగాన | సింధూ నది · గంగా నది · యమునా నది · చీనాబ్ నది · Jhelum · బ్రహ్మపుత్రా నది · గోదావరి · నర్మదా నది · తపతి నది · రావి నది · బియాస్ నది · సట్లెజ్ నది · Dudh Kosi · Padma · సరస్వతీ నది · కృష్ణా నది · కావేరి నది · Meghna · మహానది · Son · Ghaghara · Betwa · Chambal · Kosi · Sapt Koshi · Tamur · Mo Chhu · Sankosh · Drangme Chhu · Ganges Basin · Ganges Delta · Indus Delta · Dal Lake · Pookode Lake · Skeleton Lake · Chilka Lake · Lake Powai · Borith Lake · Saiful Muluk · Gosaikunda · నిజాం సాగర్ · Red Hills Lake · Malampuzha · Kerala Backwaters |
తీరం వెంబడి | హిందూ మహాసముద్రము · అరేబియా సముద్రము · Laccadive Sea · బంగాళాఖాతము · Gulf of Kutch · Gulf of Khambhat · Palk Strait · Gulf of Mannar |
ఇతర వర్గాలు | Reservoirs and dams in India · Lakes of India · భారతదేశ నదులు · Lakes of Pakistan · Rivers of Pakistan · Rivers of Bangladesh · Rivers of Bhutan · Lakes of Nepal · Rivers of Nepal |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.